Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Blazee
Blazee
Performer
Ram
Ram
Performer
COMPOSITION & LYRICS
Ram
Ram
Composer
Suresh Thirumur
Suresh Thirumur
Songwriter

Lyrics

ప్రేమ తొక్క తోలు వదిలేస్తే మనసుకి మేలు మనిషంటేనే స్వార్థాలు, ఆత్మకు లేవే బంధాలు ప్రేమ తొక్క తోలు వదిలేస్తే మనసుకి మేలు మనిషంటేనే స్వార్థాలు, ఆత్మకు లేవే బంధాలు అన్నీ మరిచి బ్రతికేస్తే, బంధం దేవుడికొదిలేస్తే ప్రతి క్షణము మనకు బిందాసే అన్నీ మరిచి బ్రతికేస్తే, బంధం దేవుడికొదిలేస్తే ప్రతి క్షణము మనకు బిందాసే Sing this song (life అనుభవించు రాజా) మల్ల మల్ల sing (life అనుభవించు రాజా) Cheers కొడుతూ sing (life అనుభవించు రాజా) చిందులు వేస్తూ sing (life అనుభవించు రాజా) పుట్టినప్పుడు లేదు కష్టము పెరుగుతుండగా తెలిసే బంధము అందులోంచే పుట్టు స్వార్ధము నీలోని నిజమైన మనిషి అంతము నీలోని నిజమైన మనిషి అంతము అన్నీ మరిచి బ్రతికేస్తే, బంధం దేవుడికొదిలేస్తే ప్రతి క్షణము మనకు బిందాసే One more time అన్నీ మరిచి బ్రతికేస్తే, బంధం దేవుడికొదిలేస్తే ప్రతి క్షణము మనకు బిందాసే హే హే హే దింతనకత హే దింతనక నక నక నక నక నక నక Sing this song (life అనుభవించు రాజా) మల్ల మల్ల sing (life అనుభవించు రాజా) Cheers కొడుతూ sing (life అనుభవించు రాజా) చిందులు వేస్తూ sing (life అనుభవించు రాజా) పుట్టినప్పుడు నువ్వు సింగిలే (సింగిలే) పోయేటప్పుడు మళ్ళ సింగిలే (సింగిలే) ఈలోన ఈ mingle ఎందుకు (ఎందుకు) మనశ్శాంతికి పాడే కట్టేందుకు మనశ్శాంతికి పాడే కట్టేందుకు అన్నీ మరిచి బ్రతికేస్తే, బంధం దేవుడికొదిలేస్తే ప్రతి క్షణము మనకు బిందాసే (One more time) అన్నీ మరిచి బ్రతికేస్తే, బంధం దేవుడికొదిలేస్తే ప్రతి క్షణము మనకు బిందాసే Say దింతనకత, life అనుభవించు రాజా దింతనకత, life అనుభవించు రాజా దింతనక say దింతనక Say దింతనక నక నక నక నక one more time దింతనకత, life అనుభవించు రాజా దింతనకత, life అనుభవించు రాజా (Say దింతనకత, life అనుభవించు రాజా)
Writer(s): Ram, Suresh Thirumur Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out