Music Video

Chitti Piano Cover | Jathi Ratnalu | Naveen Polishetty | Faria | Ram Miriyala | Radhan | Nag Ashwin
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Ram Miriyala
Ram Miriyala
Performer
COMPOSITION & LYRICS
Radhan
Radhan
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Lyrics

Lyrics

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే నువ్వు నాకు setఅయ్యావని signal ఇచ్చే breaking newsఏ వచ్చేశావే lineలోకి వచ్చేశావే చిమ్మ చీకటిగున్న जिंदगीలోన floodlight ఏశావే హత్తిరి నచ్చేశావే మస్తుగా నచ్చేశావే Black and white localగాని లోకంలోన రంగులు పూశావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ నా Red Bull చిట్టి నా Facebookలో లక్ష likeలు కొట్టావే యుద్ధమేమీ జరగలే sumoలేవి అస్సలెగరలే చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండ చూపించినావే Madam Elizabeth-u నీ rangeఅయినా తాడు బొంగరం లేని आवारा నేనే అయినా Massగాడి మనసుకే voteఏశావే బంగ్లా నుండి బస్తీకి flightఏశావే तीनमार చిన్నోడిని DJ stepలు ఆడిస్తివే नसीब bad ఉన్నోడ్ని नवाब చేసేస్తివే అతిలోక సుందరివి నువ్వు After all ఓ टपोरी నేను Google mapఅయి నీ గుండెకు చేరిస్తివే అరెరే ఇచ్చేశావే दिल నాకు ఇచ్చేశావే మిర్చి బజ్జి లాంటి lifeలో నువ్వు onion ఏశావే అరెరే గిచ్చాశావే love tattoo గుచ్చేశావే మస్తుమస్తు బిరియానీలో నింబు చెక్కయ్ హల్చల్ చేశావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ నా Red Bull చిట్టి నా Facebookలో లక్ష likeలు కొట్టావే
Writer(s): Ramajogayya Sastry, Radhan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out