Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Raghu kunche
Raghu kunche
Performer
Ravi Varma
Ravi Varma
Performer
COMPOSITION & LYRICS
Yuvanshankar Raja
Yuvanshankar Raja
Composer
Vennalakanti
Vennalakanti
Songwriter

Lyrics

గుంతలకడి గానా అంత feel వద్దురా నానా హై తలకడి గానా Ice లాగ కరగకోయి కన్నా గుంతలకడి గానా అంత feel వద్దురా నానా హై తలకడి గానా Ice లాగ కరగకోయి కన్నా Photo వద్దు పాడు వద్దు Autograph అసలే వద్దు Extra కన్నీరు total waste-ye రోయ్ హయ్యయ్యయోయ్ చెన్నై, వైజాగ్, గోవా అరె చిత్తూరు, బెజవాడ Night bus ఎక్కేస్తే ఆ driver తీసుకుపోడా శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా గుంతలకడి గానా అంత feel వద్దురా నానా హై తలకడి గానా Ice లాగ కరగకోయి కన్నా వెయ్యరా whistle వెయ్యరా whistle అదిరా సంతోషం యమగా చదివాం ఇరగే పొడిచాం చాలీ సహవాసం Cinema poster అంటించేందుకు Collage theatre అనుకున్నవా కన్నీటిని మరి మోసేటందుకు కన్నొక mortar కాదురా బయ్యా సుబ్బారావు కన్న కొడుకు అప్పారావు ఉన్నాడు చూడబోతే ఊరి నిండా అప్పులరావు పాపారావు మేనల్లుడు డాబులురావు వాడి జోబుల్లోన పైసా కూడా డబ్బులు లేవు వెంటపడకు ఇట్టా విడిచి పెట్ట కిట్టా చేతికింక పైసలిస్తా Lover కొక్క Phone కొట్టు శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా నిన్నే వదలి ఎట్టుంటానో రోజూ నేనింకా నీ sisterనే పెల్లాడేస్తా దిగులే పడకింకా మన ఈ చదువుని మరచిన గానీ College friend ship మరువములే అందుకే మామ degree లోన తిష్టే వేసుకొని ఉంటాలే నన్ను వీడలేని వారు rail-u లాగా మనమింక వీడిపోక తప్పదంట Cheers కొట్టి beer పట్టు friends లాగా కోరుకుంటే bye bye తప్పదింక తిరిగి తిరిగి మనం ఎక్కడికి పోతాం గుండ్రమైన భూమి ఇది మళ్ళీ మళ్ళీ కలుసుకోమా చెన్నై, వైజాగ్, గోవా అరె చిత్తూరు, బెజవాడ Night bus ఎక్కేస్తే ఆ driver తీసుకుపోడా శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా శురాంగని శురాంగని పాట పాడరా ఇలాగని చీకు చింతా నేడే తరిమి కొట్టరా
Writer(s): Vennalakanti, Yuvan Shankar Raja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out