Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Deepu
Deepu
Performer
Rahul Nambiar
Rahul Nambiar
Performer
Raashi Khanna
Raashi Khanna
Actor
Sai Dharam Tej
Sai Dharam Tej
Actor
SS Thaman
SS Thaman
Performer
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Srijo
Srijo
Songwriter

Lyrics

కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేయసేనుగా కనుకేమో తలకిందులుగా పడి మది మతి తిరిగేనుగా హైరానా పడిపోయా హాయిని వదిలిన ఎధవలనా ఇంకొంచం అడిగేసా తియ్యని హాయిని వద్దనకా Honey i'm a feeling feeling feeling feeling high Take me on a journey Flying flying flying high The you only reason i'm going going going high Baby you're running on my mind You are my high (High... high) (You are my high You are my high You are my high You are my high) కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేయసేనుగా కనుకేమో తలకిందులుగా పడి మది మతి తిరిగేనుగా ఊపిరాగినా లొంగిపోకని రెచ్చగొట్టే మనసుమనవి వయసు విల్లుని ఎక్కుపెట్టని రేపు ఎవరికి తెలుసునని ఇంత కాలానికా నీకు ఈ కోరికా ఎప్పుడో గుండె నిచ్చానుగా కానుకా నీలో ఇలా కొత్త కొనాలనే చూసుకుందామని ఇన్నాళ్లు ఆగానుగా Honey i'm a feeling feeling feeling feeling high Take me on a journey Flying flying flying high The you only reason i'm going going going high Baby you're running on my mind You are my high కనుబొమ్మే
Writer(s): Thaman Ss Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out