Music Video

Credits

PERFORMING ARTISTS
Jay Krish
Jay Krish
Performer
Haripriya
Haripriya
Performer
Vishwak Sen
Vishwak Sen
Actor
Rukshar Dhillon
Rukshar Dhillon
Actor
Ritika Nayak
Ritika Nayak
Actor
COMPOSITION & LYRICS
Jay Krish
Jay Krish
Composer
Rehman
Rehman
Lyrics

Lyrics

ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోన మౌనమే ఓ గానమాయే ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోన మౌనమే ఓ గానమాయే ఈ వేడుకా నీదా మనసా తేలేదెలా నీ వరసా ఈ మాయేమిటో తరిమే హాయేమిటో నాతో నేనిలా జరిపే పోరేమిటో ఈ జోరేమిటో అసలీతీరేమిటో నే నీకేమిటో తెలిపే దారేమిటో నే నీచెంతే ఉన్నా ఎంతో దూరాన ఉన్నా కంచె తెంచలేని తెగువే కరువై ఇన్ని చూస్తూ ఉన్నా నను నే ఆపేస్తూ ఉన్నా గీతే దాటలేని బిడియం బరువై ఈ వేడుకా నీదా మనసా తేలేదెలా నీ వరసా ఎన్నో రంగులే పెను సందేహాలుగా నా చుట్టూ ఇలా నిలిచేలా అన్నీరేఖలే ఇంకా రూపం లేదుగా కాలం గీసిన చిత్రాలే
Writer(s): Jay Krish, S Attavur Rahim Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out