Music Video

Credits

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Lead Vocals
Shreemani
Shreemani
Performer
COMPOSITION & LYRICS
Shreemani
Shreemani
Songwriter

Lyrics

(వుంధీరో పాంకుడా నాలోసోంకేకడ జుమారో దలవడరో సాంకేడో సాలెరి హుసేపురాయరి మనేరో వేలవేరో) ఓ రంగు రంగు రెక్కలున్న సీతకొక చిలుకల్లె చెంగు చెంగు మంటందే మనసు తొంగి తొంగి సూసేటి మబ్బు పాటు మేరుపల్లె పంగి పొంగి పొతందే మనసు ఈ గాలిలో ఏమున్నాదో రాగాలే తీసింది ప్రాణం తరారిరో తరారిరో అని పటేదోపాడిస్తోంది ఈ ఆనందం ఇంతందంగ ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం (వుంధీరో పాంకుడా నాలోసోంకేకడ జుమారో దలవడరో సాంకేడో సాలెరి హుసేపురాయరి మనేరో వేలవేరో) ఓ తెల్లవారి జాముల్లో సన్న జాజి పువల్లే మురిసి మురిసి పోతాందే మనసు పిల్లలోచి ఎగరేసే తేళ్ల గాలి పాటమల్లె ఎగసి ఎగసి పడతందే మనసు కలలే లేని కన్నులోన కధలేవో కనిపిస్తునాయె అలలే లేని గుండెల్లోన కలగనం అని పొంగాయే అసల అలలే ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం ఇంద్రలోక భవనాన్నే ఈడ్చుకొచ్చి నీ గదిలో మార్చి మళ్లీ గటాయో ఏమో న్యగానం తెలుసు మంత్రగారడి తెలుసు రెంటి కన్న ఇది ఇంకోటేమో నీలాకాశం నెలకొస్తే ఇట్టాగే ఉంటాదో ఏమో ఈ సంతోషం ధాచాలంటే హృదయాలు ఓ వంద కావాలేమో ఇంతందంగా ఉంటుందా ఈ లోకం ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం (వుంధీరో పాంకుడా నాలోసోంకేకడ జుమారో దలవడరో సాంకేడో సాలెరి హుసేపురాయం మనేరో వేలవేరో)
Writer(s): Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out