Music Video

Credits

PERFORMING ARTISTS
Sri Mani
Sri Mani
Performer
Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree
Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree
Lead Vocals
COMPOSITION & LYRICS
Sri Mani
Sri Mani
Songwriter
Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree
Ram Miriyala, Sameera Bharadwaj, Ramya Shree
Composer

Lyrics

(ఎవరే పిల్లా అర విరిసిన వల్లా) (నువ్వెవరే పిల్లా తొలకరి చిరు జల్లా) (కుదురైన కుర్రాడిని కోరి కుదిపేసిందెవ్వరే) (తెలివైన చిన్నోడిని ప్రేమలో ముంచేసిందెవ్వరే) కన్నే కునుకొదిలేసే కళ్లల్లో కలువలు పూసే నీ కలలతో నను కమ్మేసే కనికారం బాగుందమ్మో పెదవే పలుకొదిలేసే నీ మౌనంలో మునకేసే మెల మెల్లగ ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా అర కోరగా చూసే నీ చూపే సరిపడక నీ దారుల వేచే కలివిడిగా ఆడే నీ మాటే విడి పడని ముడి ఏదో ఏసే సుఫియానా సుఫియానా గుండెల్లోన ప్రేమ వాన (ఏంటమ్మా కులుకా) (నీ ఎనకే ఎనకే తిరిగా గా) (రానంటే ఎలగే) (నేను తీరా వలచాక) (ఏంటమ్మా తెలుకా) (అట్లాగే గాలికి వదిలెయకా) (కాస్తైనా వినవే) (ఈ పిల్లాడి ఊసింక) చీకటినెరుగవు నీ నయనాలు వెలుతురులూరగ నీ కనుచూపులో శీతలమవునే ఆపవనాలు సోకిన చాలే నీ పాదాలు నీవలనే అలల గోదారినా వదిలైకే నన్ను నా దారినా నీ చలవే జాబిలై నింగినా ఈ నేలకు వెన్నెలై జారినా సుఫియానా సుఫియానా గుండెల్లోన ప్రేమ వాన
Writer(s): Ram Miriyala, Sri Mani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out