Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Vocals
Baba Sehgal
Baba Sehgal
Vocals
Rita
Rita
Lead Vocals
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Songwriter
Kedar
Kedar
Lyrics

Lyrics

హే tiptop దొర కదిలిండో ఎవడికి వీడు దొరకడు లెండో ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో ఉప్పుకప్పురంబు నొక్క lookనుండో వీడి look చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో Come on come on most cunning Come on come on మస్తు timing Come on come on రైటులొలరంగు ఏ యాయి యయ్యో Come on come on కోతలల king Come on come on మార్చె తన రంగు Come on come on పక్కా planning ఏ యాయి యయ్యో Mr.Perfect perfect He is Mr.Perfect Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect Mr.Perfect perfect He is Mr.Perfect Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect ఆ... వీడో పెద్ద యెదవ ఈ matter నాకు మాత్రం తెలుసు వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా కందిపోయింది కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో ఇలాంటోళ్ళకు demand కొంచెం ఎక్కువ అయినా ఇంకోసారి try చేస్తా తప్పకుండ వీడి తాటతీస్తా సారీ నేను good boy లా ఉండాలనుకొంటున్నాను అందుకే అందరిముందు కాల్చను Hipలూపుతున్న cat walkలండో Crocodile వీడు కాలు జారకండో Brute అండో bright అండో lifeయే చూస్తుండో మేడి పండులాంటి man వీడండో Manhole లాంటి mind వీడిదండో Cheat అండో cheap అండో గజిబిజి puzzle అండో Come on come on he's got a bag of tricks Come on come on beware you twenty chicks Come on come on heart hijacker నమ్మొద్దే... Come on come on he is the జాదుగర్ Come on come on he gives you fever Come on come on he is the cool cracker తాకొద్దే... హే... Mr.Perfect perfect He is Mr.Perfect Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect Mr.Perfect perfect He is Mr.Perfect Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect Mr.Perfect Mr.Perfect Mr.Perfect Mr.Perfect Mr.Perfect Mr.Perfect Come on come on ఓరి గోవిందో Come on come on వీడు గురివిందో Come on come on సందు దొరికిందో దోచేస్తాడయ్యో Come on come on హరియవో సాంబో Come on come on రేగింది పంబో Come on come on వీన్ని ఆపాలి మేనకో రంభో Mr.Perfect perfect He is Mr.Perfect Lensయేసి వెతుకు దొరకదురా ఏ defect Mr.Perfect perfect Mr.Perfect Perfect
Writer(s): Kedar, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out