Lyrics

జగ జగ జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున సెగ రేపినావేం సుందర జగ జగ జగదేక వీర చక చక చక నిన్ను చేర తిక మక పడుతున్నదేదో తొందర ఒక పరి నిను చూసినాక ఒక పరి నిన్ను చూసినాక మనసిక తనలోన లేక తహ తహ తలపై పొలమారుతోందిరా నిదరే చెదర జగ జగ జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున సెగ రేపినావేం సుందర హో మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా చల్లని గాలిలా చక్కిలి గింతలా ఎక్కడ చూసినా నువ్వే చక్కదనాల సిరి చూసి కస్సుమన్న ఊపిరి ఊరుకుంటుందా రెప్పలు వాలనీ నిప్ప్పుల పొద్దుల ఎప్పుడు చూసిన నువ్వే పువ్వుల తోటనొదిలేసి రివ్వుమని తుమ్మెద ఎగిరి పోతుందా హో అటు ఇటు ముసిరావే నన్ను హో అటు ఇటు ముసిరావే నన్ను సులువుగ విడిపోను నిన్ను నడుమున మెలికే నను ఖైదు చేసినా నేను కాదనను జగ జగ జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున సెగ రేపినావేం సుందర హో మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా మొగ్గను తుంచనా సిగ్గును పెంచనా దగ్గర లోనే ఉన్నాగా దిక్కుల కళ్లు మూసేసి నిగ నిగ బుగ్గలు పిండుకోమంటా చుక్కలు దించనా లెక్కలు తేల్చనా హక్కులు అన్ని నావేగా హా చెక్కర తీపి ఎరవేసి పెర పెరా పెదవి దోచుకోమంటా చుట్టు కొలతలు చూసుకోనా చుట్టు కొలతలు చూసుకొరా పట్టు పరువం నేలుకోరా పట్టు ఒదలనని నువ్వు సాయమడిగితే సరెలే అననా జగ జగ జగదేక వీర మగ మగ మహ రాజువేరా సొగసున సెగ రేపినవేం సుందర హో మిస మిస మిస రాజహంస విల విల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా
Writer(s): Prasad Devi Sri, Ramajogaiah Darivemula Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out