Music Video

Raavoyi Chandamama Music Video - Vishnu - Udit Narayan , Sadhana Sargam - Ismail Darbar.
Watch {trackName} music video by {artistName}

Lyrics

రావోయి చందమామ మా ప్రేమ గాధ వినుమా రావోయి చందమామ రావోయి చందమామ ఈ భామ తీరు కనుమా రావోయి చందమామ తాళే కట్టని తనతో వేలుపట్టి వచ్చానోయ్ ఏడడుగులు దాటేసా ఏంచేస్తాడో ఏమో రావోయి చందమామ మనసే బంగరు తాళి తనకే ముడి వేసానోయ్ ఏడు జన్మల దాకా జతగా నడిచే వాడ్నోయ్ రావోయి చందమామ ఈ భామ తీరు కనుమా రావోయి చందమామ అందరినీ వదిలేసి ఇతనితో ఉంటున్నానోయ్ ఏ తీరుగ చుసేనోయ్ నీవొక కంటను కనువోయ్ రావోయి చందమామ శివుడు బ్రహ్మల వోలే తలా నాలుకలలొ కాదోయ్ ఆ విష్ణువు వలెనె నేను యదలో దాచితి చూడోయ్ హే రావోయి చందమా... చందమామ చిననాటి చెలికాడే ఐనా ఎదో తేడా సూటిగా చూడాలంటే తెలియని సిగ్గొస్తుందోయ్ రావోయి చందమామ పరికిణి వేసిన తానే పైటల దాకెదిగిందోయ్ తేడా తనువులలోనే హృదయాలల్లో కాదోయ్ రావోయి చందమామ (చందమామ) మా ప్రేమ గాధ వినుమా రావోయి చందమామ
Writer(s): Suddhala Ashok Teja, Ismail Dharbar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out