Music Video

Credits

PERFORMING ARTISTS
Devan Ekambaram
Devan Ekambaram
Performer
Koti
Koti
Performer
Trivikram Srinivas
Trivikram Srinivas
Performer
Anuradha Sriram
Anuradha Sriram
Performer
COMPOSITION & LYRICS
Koti
Koti
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

Singers: Devan, Anuradha Sriram Music: Koti Lyrics: Siri Vennela Seetarama Sastry పాపం రో పాపాయి రో కోపమొద్దు బాసు. ఈస్టుకు వెస్టుకి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు తప్పదుగా నెమ్మది గా తీసుకోరా క్లాస్సు... ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్సు. కంప్యూటర్సు ఆర్ట్సూ సైన్సూ మేధ్సూ కామర్సూ. ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ.ఎలాగూ తప్పని నూసెన్సు కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ. తెలీదంటె తప్పే మిస్సూ.వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి. మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ. That's the way .we like it That's the way .we like it That's the way .we like it That's the way .we like it ఐస్ క్రీం లు గట్రా తింటూ హై స్పీడ్ లో లావైపోకు డైటింగ్ పాటిస్తూ స్లిం గా వుండు బోండం లా వున్నావ్ పండు నీ బోడీ చూస్కో ముందు నీక్కూడ కావాలా గాళ్ ఫ్రెండు... నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డిబేట్ మానెయ్యాలి మగాళ్ళ పనులను మహాబ్ధుతం అని పదే పదే పొగడాలి ప్రతీ దినం మాకోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి దిల్లే సనం అంటూ మమ్మల్ని దీనంగ బ్రతిమాలాలి ఆ బెట్టు కాస్త తగ్గాలి మా పట్టుదలే నెగ్గాలి మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో వుండాలి That's the way .we like it That's the way .we like it గన్నీ బేగ్ అనిపించేలా చున్నీతో చుట్టేయ్యాలా కాస్తైన డ్రెస్సింగ్ సెన్స్ వుండాలి. ఫన్నీగా కనిపించేల నున్నంగా షేవింగేల... కొంచెం రఫ్ మేన్లీనెస్ ఉండాలి ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతీ డెసిషన్ మాది సరే సరే అని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఒకటే మీది సరేలే పోని సరదా పడనీ అనేంత సహనం మాది మరీ ఇలా శృతి మించారంటే కధంతా చెడిపోతుంది మీరుడుక్కుంటే చూడాలి మా హుషారు చెలరేగాలి మీరేడుస్తుంటే ఓదార్చే అవకాశం కావాలి That's the way .we like it That's the way .we like it కంప్యూటర్సు ఆర్ట్సూ సైన్సూ మేధ్సూ కామర్సూ. ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్సూ.ఎలాగూ తప్పని నూసెన్సు కేంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్సూ. తెలీదంటె తప్పే మిస్సూ.వెరీ ఇంపార్టెంట్ సిలబస్సు టాటా బిర్లా డాటెర్లైనా తలొంచి తీరాలి. మీరేమి చెయ్యాలనుకున్నా మా పర్మిషనుండాలి ఈమాట్ల్నే పాటంగా చదువుకోండి డైలీ. That's the way .we like it That's the way .we like it
Writer(s): Chembolu Seetharama Sastry, S R Koteswara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out