Music Video

Ghal Ghal Full Song || Nuvvostanante Nenoddantana Movie || Siddharth, Trisha
Watch {trackName} music video by {artistName}

Featured In

Listen to Nuvvostanante Nenoddantana (Original Motion Picture Soundtrack) by Devi Sri Prasad
ALBUMNuvvostanante Nenoddantana (Original Motion Picture Soundtrack)Devi Sri Prasad
Listen to Sirivennela Seetharama Sastry: The Songwriters featuring Devi Sri Prasad
PLAYLISTSirivennela Seetharama Sastry: The SongwritersApple Music
Listen to Telugu Romance featuring Devi Sri Prasad
PLAYLISTTelugu RomanceApple Music Telugu
Listen to Devi Sri Prasad Essentials featuring Devi Sri Prasad
PLAYLISTDevi Sri Prasad EssentialsApple Music Telugu
Listen to S. P. Balasubrahmanyam Telugu Essentials featuring Devi Sri Prasad
PLAYLISTS. P. Balasubrahmanyam Telugu EssentialsApple Music Telugu
Listen to Siddarth Essentials featuring Devi Sri Prasad
PLAYLISTSiddarth EssentialsApple Music
Listen to Karthik Telugu Essentials featuring Devi Sri Prasad
PLAYLISTKarthik Telugu EssentialsApple Music Telugu

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Lead Vocals
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Lyrics
PRODUCTION & ENGINEERING
Devi Sri Prasad
Devi Sri Prasad
Producer

Lyrics

(ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆపరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితను సైతం చదవనివైనం కవితను సైతం పలకని భావం సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానై అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్) (ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల ఘల్ ఘల్)
Writer(s): Chakravarthy K Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out