Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Murali
Murali
Performer
K.S. Chithra
K.S. Chithra
Performer
Jonnavitthula
Jonnavitthula
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Jonnavitthula
Jonnavitthula
Songwriter

Lyrics

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరు నవ్వేగా. నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున నీవే నీవే నీవే నీవుగా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఈ పువ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే బుగ్గ పై చిరు చుక్కవై జుట్టువై సిరి బొట్టువై నాతోనే నువ్వుండిపో ఊపిరై ఎద తీపినై ఊపునై కను చూపునై నీలోనే నేనుంటినే నీ రామచిలుకను నేనై నా రామచంద్రుడు నీవై కలిసే ఉంటే అంతే చాలురా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఈ రాధ బృందావనం సుస్వాగతం అందిరా నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే పక్కగా రా రమ్మనీ కమ్మగా ముద్దిమ్మనీ ఎన్నాల్లు కోరాలిరా ఎప్పుడూ కనురెప్పలా చప్పుడై ఎద లోపల ఉంటూనే ఉన్నానుగా సన్నాయి స్వరముల మధురిమ పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ అన్నీ నీవై నన్నే చేరరా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరు నవ్వేగా. నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున నీవే నీవే నీవే నీవుగా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈప్రేమ సరిగమ నువ్వేగా
Writer(s): Mani Sharma, Jonnavitthula Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out