Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Kailash Kher
Kailash Kher
Performer
Saindhavi
Saindhavi
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

(ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా) ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావూ ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావూ ఎల్లా నా దారినిట్టా మార్చివేసావూ ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావూ (ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా) పిల్లా నీ లాంటిదాన్నే కోరుకున్నానూ పిల్లా ఆ మాట నాలో దాచుకున్నానూ పిల్లా నేనింత కాలం వేచివున్నాను పిల్లా ఆ చోట నిన్నే చూసుకున్నానూ (ఎలగెలగా ఎలగ ఎలగెలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా) కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్చాడూ సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడూ (ఎలగెలగా ఎలగా) ఇదిగో ఈ పిల్ల నీకు జంట అన్నాడూ పరుగూన వెల్లమంటూ తన్ను తన్నాడూ (ఎలగెలగా ఎలగా) కొండలు దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి దెబ్బకు అక్కడ ఎగిరి పడ్డాను నీ దగ్గర పడ్డానూ (అలగలగా అలగా అలగలగా అలగలగా అలగా అలగలగా) అల్లా మీ ఇంటికొచ్చి మాయ చేసానూ అల్లా నీ లోపలే ఈ గోల పెంచానూ అల్లా నీ దారినట్టా మార్చివేసానూ అల్లా నా దారిలోకి తీసుకొచ్చానూ (అలగలగా అలగా అలగలగా అలగలగా అలగా అలగలగా) ఎపుడో మా బామ్మ నాకో మాట చెప్పిందీ ఎవడో వల వేసి నన్నే లాగుతాడందీ (ఎలగెలగా ఎలగా) పోవే నే వెర్రిదాన్ని కాదు అన్నానూ కాని నువ్వు ముందుకొస్తే ఆగుతున్నానూ (ఎలగెలగా ఎలగా) ఎప్పటికప్పుడు ఏమవుతాదని చేయని తప్పులు ఏం చేస్తానని నిద్దరమాని ఆలోచిస్తున్నా నేన్నారా తీస్తున్నా (ఎలగెలగా ఎలగా ఎలగెలగా అలగలగా అలగా అలగలగా ఎలగెలగా ఎలగా ఎలగెలగా ఇలగిలగా ఇలగా ఇలగిలగా ఇలగా)
Writer(s): Anantha Sriram, Mani Sarma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out