Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Manikka Vinayagam
Manikka Vinayagam
Performer
M. M. Srilekha
M. M. Srilekha
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sahithi
Sahithi
Songwriter

Lyrics

సాకి: హెయ్ మారే మారే మారే మారే మారే మారే మారే మారే మారే మారే మారే అ: ఏయ్ మార్ మార్ మార్ మార్ మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్ జంబయి రే జోర్ కో: జోర్: జోర్: జోర్: జోర్ జంబయి రే జోర్ ఆ: యార్ యార్ యార్ యార్ ఖానా తయ్యార్ మోర్ మోర్ మోర్ వెజ్ కావాలా మోర్ కో: మోర్ మోర్ మోర్ వెజ్ కావాలా మోర్ అ: ఆకొక్కలిస్తవా... కోరస్: హొవ్వాయే... అ: అత్తర్లే పూస్తవా... కోరస్: హొవ్వాయే ఆ: సందేళకొస్తవా... కోరస్: హొవ్వాయే ఆ: సరదాలే చేస్తవా... కోరస్: హొవ్వాయే అ: యమహొ నా జాంగ్రీ మస్తుందిరే... మార్ మార్ మార్ గోల్ మాలేరే గుడివాడ సందులో గుంటూరు గొందులో... తొక్కుడు బిళ్లాడదాం రావే పోరీ ఆ: ఒంగోలు గిత్తలా పల్నాటి పుంజులా పైపైన పడకురో హొరా హొరీ అ:||హే మార్ మార్|| అ: అటో గంటా ఇటో గంటా కన్నుకొట్టు నిన్ను చూసుకుంటా ఆ: ఇలా వెంట భలేగుంటా చలే పుట్టు కొంటూ పట్టు కొంటే జంటా అ: హే... అబ్బో నీ అబ్బోరే నీ అందం సబ్బోరే అత్తర్లా నాక్కొంచెం రుద్దేసెయ్ వే ఆ: అయ్యారే హంగోరే సయ్యాన సంగోరే వయ్యారి జాతర్లే జరిపించొరే అ: ఏయ్ ... మాటల్లో మరదలా పొద్దేజారే మార్ మార్ మార్ ముద్దుమారే... రోజూ వస్తుంటావు నోరే ఊరిస్తావూ తీరా నే పూలు తెస్తే తిరిగి చూడవు... ఆ: ఏయ్ ... తలపడితే కదలవు నా కొంగే వొదలవు పడుచు పళ్ళ పరుశురామ చిలకే నువ్వు ఆ: ఏయ్ బిలాలిస్తడే మడత పెడతడే మసాలేస్తడే అ: అలా వస్తది ఇలా చూస్తది టలాయిస్తది ఆ: అబ్బ సుబ్బర సొగ్గాడే అంబలగిరి గిజిగాడే అ: సిగ్గులోరి మొగ్గలాగ ముడుచుకొంటదే ఆ: ఇదేనంటా నీతో తంటా ఇలా పట్టపగలే చుట్టుకోకు చుట్ట అ: ఒసేయ్ పిట్టా పూలబుట్టా నిన్ను పట్టకుండ యిడిసేది ఎట్టా ఆ: హేయ్... నవ్వుంటే చాంగోరే నా పైట చెంగోరే ఏకంగా చుక్కల్లో ఎగిరిందోరే అ: నీ ఒళ్ళే బంగారే నిలువెలా బంగోరే నా ఒళ్లో పడిపోతే తలకిందులే ఆ: మాపట్లో మాపల మంచిత్తరే మార్ మార్ మార్ మజా మార్ అ: ఈయేల సెగలకు నాకడ్డు తగలకు నా వేడి చల్లారక జారేపోదు ఆ గడియైన వొదలకు కొంగైనా ఇడవకు తెల్లార్లు నువ్వింక నిదరే పోకు... అ: మార్ మార్ మార్ మర్ ||మార్ మార్||
Writer(s): Sahithi, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out