Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Performer
Siddharth
Siddharth
Performer
Genelia
Genelia
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter

Lyrics

కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ ప్రేమ కోసం ఏకంగ తాజ్ మహాలే కట్టాడు షాజహాన్ కి పనిలేదా అనుకున్నాను ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను ఓ ఓ ఓ అరె ఇంతలో ఏదేదో జరిగిందిరో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ హే పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ ఓ ప్రేయసి ఊహల్లో life అంతా గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ Greeting card లకి cell phone బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ గాలిలోన రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను మాటి మాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను ఓ ఓ ఓ అది ప్రేమని ఈరోజే తెలిసిందిరో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ ఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టేదొకటుందంటే నమ్మనే లేదు కాని ఇప్పుడు మ్మ్ నీ కోసం పుట్టి నీ కోసం పెరిగే హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు కాని ఇప్పుడు మ్మ్ ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడ్నే ఎందుకు miss అయ్యాను ఓ ఓ ఓ ఈ రోజులా ఏ రోజు అవలేదురో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడ తడిసానురో కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే హయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ హే పగలే వెన్నెల కాస్తుందని ప్రేమికులంటుంటే హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out