Music Video

Naluguriki Full Song Takkari Donga Movie || Mahesh Babu, Lisa Ray, Bipasha Basu
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో mannerism నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో నువ్వు నిలబడి నీళ్ళు తాగడం nothing special పరుగులెత్తుతూ పాలూ తాగడం something special నిన్ను అడిగితే నిజం చెప్పడం nothing special అప్పుడప్పుడు తప్పు చెప్పడం something special లేనివాడికి దానమివ్వడం nothing special ఓ లేనివాడికి దానమివ్వడం nothing special ఉన్నవాడిడి దోచుకెళ్ళడం something special నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో బుద్దిమంతుడి brand-u దక్కడం nothing special పోకిరోడిలా పేరుకెక్కడం something special రాజమార్గమున ముందుకెళ్ళడం nothing special దొడ్డిదారిలో దూసుకెళ్ళడం something special హాయి కలిగితే నవ్వు చిందడం nothing special హాయి కలిగితే నవ్వు చిందడం nothing special బాధ కలిగినా నవ్వుతుండడం something special నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో mannerism నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
Writer(s): Mani Sharma, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out