Texty

ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగ రావేల మెల్లగ రావేల చల్లగ రావేల మెల్లగ రావేల మెల్లమెల్లగ రావేల ఈ లీల దుడుకుతనమేల ఈ లీల దుడుకుతనమేల ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేల మెరవగానేల చల్లగ రావేల మెల్లగ రావేల గూటిలోన రామచిలుక నిదురపోతోంది గూటిలోన రామచిలుక నిదురపోతోంది చిలుక బెదిరిపోతుంది ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేల మెరవగానేల చల్లగ రావేల మెల్లగ రావేల తియ్యతియ్యని కలలు కంటూ మురిసిపోతోంది తియ్యతియ్యని కలలు కంటూ మురిసిపోతోంది మైమరచిపోతోంది ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేల మెరవగానేల చల్లగ రావేల మెల్లగ రావేల చల్లగ రావేల మెల్లగ రావేల
Writer(s): Sadasiva Brahmam, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out