Nejlepší skladby od interpreta Ghantasala
Kredity
PERFORMING ARTISTS
Ghantasala
Lead Vocals
P. Leela
Performer
COMPOSITION & LYRICS
Pingali Nagendra Rao
Songwriter
Texty
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన అందమే నీలో చిందెనులే
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయెనులే
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే...
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే
చెలువములన్నీ చిత్ర రచనలే...
చెలువములన్నీ చిత్ర రచనలే
చలనములోహో నాట్యములే
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము
శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే...
శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే
ఉద్యానమున వీర విహారమే...
ఉద్యానమున వీర విహారమే చెలి కదా ఒహో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ కలవరము
Writer(s): N/a Ghantasala, Pingali
Lyrics powered by www.musixmatch.com