Hudební video

Sundari Neevanti Divyaswaroopambu
Přehrát hudební video {trackName} od interpreta {artistName}

Nabízeno v

Kredity

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Leela
P. Leela
Performer
Savithri
Savithri
Performer
COMPOSITION & LYRICS
Ghantasala
Ghantasala
Composer
Pingali Nagendra Rao
Pingali Nagendra Rao
Songwriter

Texty

సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా ఎందెందు వెదకిన లేదుకదా నీ అందచందాలింక నావే కదా సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా దూరం దూరం ఆఁ దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనెకదా మన పెళ్ళివేడుకలింక రేపేగదా అయ్యో సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా మన పెళ్ళివేడుకలింక రేపేగదా సుందరి అహ సుందరి ఓహో సుందరి రేపటిదాకా ఆగాలి ఆఁ ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా చీ చీ ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా నీ వగల నా విరహము హెచ్చేగదా సుందరి ఓహో సుందరి అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా నీ వగల నా విరహము హెచ్చేగదా సుందరి ఓహో సుందరి అహ సుందరి హెచ్చితే ఎలా పెద్దలున్నారు పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి ఊఁ ఆఁ పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా సుందరి నీవంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదుకదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా సుందరి అహ సుందరి ఓహో సుందరి అహ సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
Writer(s): N/a Ghantasala, Pingali Nagendra Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out