Hudební video

Naga Chaitanya Energetic Hits ♫ Jukebox ♫ | Telugu Songs | Aditya Music Telugu
Přehrát hudební video {trackName} od interpreta {artistName}

Kredity

PERFORMING ARTISTS
Neeraj Sridhar
Neeraj Sridhar
Performer
Sri Charan
Sri Charan
Performer
Megha
Megha
Performer
COMPOSITION & LYRICS
Sri Charan
Sri Charan
Songwriter
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Texty

హే సర్రని సుర్రని కిర్రెక్కిన్చే బుర్రని హే జల్లని జిల్లని దొర్లించే దిల్లుని హో నిన్నని మొన్నని మరిచి దరువెయ్యని హే తప్పని గిప్పని ఎవడేదైనా చెప్పని హే మెడ మీద balcony ఇవ్వలేదు ఈడ ఉన్న మాజాని డోలు ఊహకందని ఉత్సాహాన్ని కళ్ళల్లో కాళ్లల్లో చెంపల్లో చేతుల్లో రప్పించి step-ఎ honey తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే life అంత party Jeans trouserలు లుంగీ లంగోటి తేడా లేదంటే life అంత party హే సర్రని సుర్రని కిర్రెక్కిన్చే బుర్రని హే జల్లని జిల్లని దొర్లించే దిల్లుని (Do it babe) హే DJ beat-ఏ ఆలా రోజు వింటే చెవులు heat heat-ఏ అడపా దడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త beat-ఏ మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే అసలు kick-u లేదోయ్ కొంచెం కొంచెం ఇలా sharing చేస్తే full ఎక్కుతాదే Chilly chicken cheek-uతో చిత్తుగా చిందులేస్తే చింత మాయం హొయ్ మిర్చి mutton ముక్కలే మత్తులో అందిస్తాయి వింత సాయం హే cold coffee పక్కనెట్టు गरम చాయ్ ముందరుంది Sipఏసీ stepఏయ్ honey తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే life అంత party Jeans trouserలు లుంగీ లంగోటి తేడా లేదంటే life అంత party హే సర్రని సుర్రని కిర్రెక్కిన్చే బుర్రని హే జల్లని జిల్లని దొర్లించే దిల్లుని ఎం మయేరో ఎం మయేరో ఎదో చేశావురా సిండ్రెల్లాలాంటి అమ్మాయిలో చిత్రంగా మత్తేదో నింపావురో నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో గోరంతటి తన గుండెలో కొండంత కల్లోలం ఓంపావురో తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే life అంత party హే సోనీ సోనీ జరా ज़रा सोचो నీకే అర్ధమవుద్ది హే సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది కానీ కానీ అర్ బాతాఖానీ గుండె తేలికవుద్ది సుత్తి సోది ఆలా వేసేకొద్దీ friendship ఎక్కువవుద్ది రెచ్చే రెచ్చే వయసులో రచ్చ రచ్చ చేయాలనీ rule ఉంది గిచ్చే గిచ్చే ఆశలే రాచి తీర్చుకోవాలని రాసి ఉంది పిల్లా centrel AC off చేసి చల్ల గాలిలోన మనసు విప్పేసి step-ఏయ్ honey తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే life అంత party Jeans trouserలు లుంగీ లంగోటి తేడా లేదంటే life అంత party
Writer(s): Ananth Sriram, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out