Texty

ఓం నమస్తే बोलो baby ఓం నమస్తే बोलो, दिल मे dash పుట్టే party time లో ఓం నమస్తే बोलो బాబా ఓం నమస్తే बोलो, నీతో partner అవుతా pretty crimeలో హే పిల్లో పిల్లో పిల్లో నా pillow లాంటి పిల్లో Morning coffee అవుతావా నా manly చేతుల్లో Hey Hello Hello Hello చెప్పేస్తా నీ కల్లో Tutti frutti అవుతా నీ పెదాలలో ఊల్లాలా అందాల ATM లా Any time ముద్దిచ్చేలా నువ్వుంటే చాలే కిస్సు బ్యాంకులా హొయిలా Love ఆడే Pentiumలా ముద్దాడే museumలా Plus అవుతా నీకు blank chequeలా ఓం నమస్తే बोलो హే ఓం నమస్తే बोलो baby ఓం నమస్తే बोलो, दिल मे dash పుట్టే party time లో ఓం నమస్తే बोलो బాబా ఓం నమస్తే बोलो, నీతో partner అవుతా pretty crimeలో Sidney Sheldon Fiction నుంచి Shirley poetry దాకా A to Z ఎన్నెన్నో crazy books చదివానే ఇట్టా ఊరించే literature పిచ్చిక్కెంచే ఒక్కో feature నీలోనే చూసానే, చూస్తూ statue నయ్యానే Hey Trendy trendy trendy నే made in Paris బండి 3D లో నా body language by heart చేసేస్కో Chubby chubby chubby నా chubby చీక్సే పిండి నొప్పంటున్నా పుప్పీలెన్నో పంచుకో ఊల్లాలా అందాల ATM లా Any time ముద్దిచ్చేలా నువ్వుంటే చాలే కిస్సు బ్యాంకులా హొయిలా love ఆడే Pentiumలా ముద్దాడే museum లా Plus అవుతా నీకు blank chequeలా ఓం నమస్తే बोलो హే ఓం నమస్తే बोलो baby ఓం నమస్తే बोलो, दिल मे dash పుట్టే party time లో ఓం నమస్తే बोलो బాబా ఓం నమస్తే बोलो, నీతో partner అవుతా pretty crimeలో Hot and sour soupవి నువ్వే, salt and pepper నేనౌతానే Candle light dinner లో నీకు company నేనే Robin Hood లా వచ్చేస్తానే, beauty మొత్తం దోచేస్తానే Nuvvante Padi Chache Naato Panchukuntaneనువ్వంటే పడి చచ్చే నాతో పంచుకుంటానే ठंडा ठंडा ठंडा నేర్పిస్తావా funda Magic ఎదో చూపిస్తావా Harry Potter లా Hey थोडा थोडा थोडा చేసేస్తాలే తేడా నీ ఈడో meter స్పీడే పెరిగేంతలా లైలా అందాల ATM లా Any time ముద్దిచ్చేలా నువ్వుంటే చాలే కిస్సు బ్యాంకులా హొయిలా love ఆడే Pentiumలా ముద్దాడే museumలా Plus అవుతా నీకు blank chequeలా ఓం నమస్తే बोलो హే ఓం నమస్తే बोलो baby ఓం నమస్తే बोलो, दिल मे dash పుట్టే party time లో ఓం నమస్తే बोलो బాబా ఓం నమస్తే बोलो, నీతో partner అవుతా pretty crimeలో
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out