Kredity

PERFORMING ARTISTS
Aaishwarya
Aaishwarya
Performer
Bhavya
Bhavya
Performer
Lakshmi
Lakshmi
Performer
Gopi Sundar
Gopi Sundar
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Sahithi
Sahithi
Songwriter

Texty

मरहबा... दे... मरहबा... ये... महफ़िल रब का
వందే వందనమయ్య దేవ వాతాపి విగ్ఞదేవ
సౌందర్య దివ్యభావ మా పూజలందుకోవా
కైలాస దేవ దేవ కరుణించు మహాదేవ
దీవించమమ్ము రావ శరణంతిమయ్య
విఘ్న వినాయక శ్రీ శుభదాయక
భారతీయ ప్రణవ నాధమిది
ఏ భక్తిపరులు ముదమున పలికిన
మానవతకు ప్రథమ పంక్తి ఇది
ఏ మౌనివరులు జగతికి తెలిపిన
ప్రేమే అంధాల సృష్టి చిత్రం
అరుదైన దేవ శిల్పం
బంగారు ధూప దీపం
మహనీయ మంత్ర పుష్పం
ఓ అన్నమయ్య గీతం
ఆ త్యాగరాజు తత్వం
శ్రీ రామదాసు చరితం
మన తెలుగువారి యాగామ
సారము యోగ విచారము
ప్రతి గొంతున పల్లవించు
స్వరము వరమే
ప్రతోక ఎద లయలలోన
రవలించు శృతులు ఒకటే
నా నా నా నా నా
ఏకమైన మమతల మధురిమల
జ్ఞానమే వేదమే కాద
సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్పగుచ్చం
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకర్ధం
నీ మనసుకొక అర్దమ్
నీకింకా కాదు అర్ధం అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలీయును నీ మది
సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్పగుచ్చం
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకర్ధం
నీ మనసుకొక అర్దమ్
నీకింకా కాదు అర్ధం అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలీయును నీ మది
ज़िन्दगी అదొక గజిబిజి
అర్థమే కాదు ఎవరికీ
కనులకే పైన కల నువు
न न न కాదు అంటుంది కవితవై
ఎదను ఎదురజేయు పదనిసలతో
పదములు కలిసిలా करो सिलसिला
శిలను కరుగదీయు సరిగమలతో
ये मेरा दिल जलो
ససని సగరిర ససని సగరిర
ససని గగరిస నిని పని పని నిsa
ససని సగరిర ససని సగరిర
ససని గగరిస నిని పని పని ని
సారిస సారిస సారిస సారిస
భారతీయ ప్రణవ నాధమిది
ఏ పరమగురువులు ముదమున పలికిన
జాతి నడుపు జీవనాడి
ఇది ఏ జ్ఞాన ధనులు
జగతికి తెలిపిన
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యమవీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యమువీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యమువీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
Written by: Gopi Sundar, Sahithi
instagramSharePathic_arrow_out

Loading...