Musikvideo
Musikvideo
Credits
PERFORMING ARTISTS
M.M. Keeravani
Performer
Sunitha
Performer
Sunitha Upadrashta
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
Composer
Ananta Sriram
Songwriter
Songtexte
డ డ డ డి డి డి డు డు డు డూ
డ డ డ డి డి డి డు
ఊ... ఊ... ఊ
నూనూగు మీసాలోడు ఊ
నీ ఈడు జోడైనోడు ఊ
నీవైపే వస్తున్నాడు డు
కళ్లల్లో కసి ఉన్నోడు ఊ
కండల్లో పస ఉన్నోడు ఊ
వచ్చేసాడొచ్చేసాడు డు
నన్ను ఏంచేస్తాడో ఏమో ఈనాడు
జొన్న పొత్తులతోటి గూడే కట్టి
ఏం చేస్తాడు
ఇచ్చేస్తాడు ఊ
నూనూగు మీసాలోడు ఊ
నీ ఈడు జోడైనోడు ఊ
నీవైపే వస్తున్నాడు డు
చెంగు చాటు బిందె పెట్టి
చెరువుకాడికొస్తుంటే
చెంతకొచ్చి ఆరా తీస్తాడు
బిందె నిండి పోయిందంటే
బరువు మొయ్యలేవంటూ
సాయం చేస్తే తప్పేంటంటాడు
సాయమేమి కాదోయ్
చెయ్యి కొంత జరిపి
నడుముకి పైపైనే ఆనిస్తాడు
తస్సదియ్య అట్టా
తట్టలేదే పిట్టా
ఇకపై ఆ పనినే కానిస్తాడు
పెద్ద దొంగోడమ్మా బాబోయ్ బుల్లోడు
ఇంత బంగారమే ముందే ఉంటే
ఏం చేస్తాడు
దోచేస్తాడు ఆ
నూనూగు మీసాలోడు ఓ
నీ ఈడు జోడైనోడు ఊ
నీవైపే వస్తున్నాడు డు
కళ్లల్లో కసి వున్నోడు ఊ
కండల్లో పస వున్నోడు డు
వచ్చేసాడొచ్చేసాడు డు
ఇంకా ఏంచేస్తాడో మళ్లీ ఈనాడు
లంకెబిందెల్లోన పాలే పోసి
అబ్బో ఏంచేస్తాడు
తోడేస్తాడు
ఓ రోజు
రేణిగుంట సినిమా hall-లో
రెండో ఆటకెళ్లాక
Seat-u ఇచ్చి కూర్చోమన్నాడు
సచ్చినోడు
పాపమేమి చేశాడండి
పల్లెటూరి చిన్నోడు
Popcorn-u పొట్లం ఇచ్చాడు
ఊ ఇచ్చినట్టే ఇచ్చి
మీద మీద పోసి
అరరే అరరే అని తడిమేసాడు
అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా
నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
ఎంత నాటోడైన వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే
ఏం చేస్తాడు
దాచేస్తాడు ఊ
నూనూగు మీసాలోడు ఊమ్
నీ ఈడు జోడైనోడు ఊ
నీవైపే వస్తున్నాడు డు
కళ్లల్లో కసి ఉన్నోడు ఊ
కండల్లో పస వున్నోడు ఊ
వచ్చేసాడొచ్చేసాడు డు
వీడు ఏంచేస్తాడో తెలుసా ఈనాడు
కోడి కూరే చేసే కాలం
నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు
వంటింట్లోనే తిష్ఠేస్తాడు
Written by: Ananta Sriram, M.M. Keeravani


