Songtexte

జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా కలిమి లేములు కష్ట సుఖాలు కలిమి లేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనీ భయమేలోయి కావడిలో కుండలనీ భయమేలోయి కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా ఆశా మోహముల దరి రానీకోయి ఆశా మోహముల దరి రానీకోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి భాదే సౌఖ్యమనే భావన రానీవోయ్ ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయ్ జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ
Writer(s): Samudrala Sr, C R Subbaraman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out