Musikvideo

Thanivi Theera ledhe (తనివి తీరలేదే ) Gooduputaanee(1972) Susheela, S P Balaubramaniam Daasharathi
Schau dir das Musikvideo zu {trackName} von {artistName} an

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Lead Vocals
P. Susheela
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
S. P. Kodandapani
S. P. Kodandapani
Composer
Daasarathi Krishnamacharyulu
Daasarathi Krishnamacharyulu
Songwriter

Songtexte

తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే ఆ నా మనసు నిండలేదే ఆ ఏనాటి బంధమీ అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తియ్యని హృదయంలో తేనెలే కురిపించిననూ తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం
Writer(s): Dasarathi, S P Kothandapani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out