Credits

PERFORMING ARTISTS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Performer
Rahul Silpigunj
Rahul Silpigunj
Performer
Ramya Behara
Ramya Behara
Performer
Saraswati Putra Ramajogayya Sastry
Saraswati Putra Ramajogayya Sastry
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
G.V. Prakash Kumar
Composer
Saraswati Putra Ramajogayya Sastry
Saraswati Putra Ramajogayya Sastry
Songwriter

Songtexte

సిత్తరాల సిత్రావతి
ఉన్నపాటున పోయే మతి
హాయ్ హాయ్ చూపులో
పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే ఛత్రాపతి
నిన్ను కోరి పుట్టేస్తి
పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి
నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి
చెంపమీన చిటికేస్తి
ఇంకేటి late అంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తి
నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై
పట్టు బడితివే
చిట్టి నా గుండెకు
నీ ముద్దుల బొట్టూ పెడితివే
అరెరెరే పిల్లా నీ అందం
అదిరే నవలా
రోజూ ఓ కొంచెం
చదివెయ్ కధలా
పక్కన్నువ్వుంటే పగలే వెన్నెలా
ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా
నీ పేరు పెట్టుకుని
అందాల తుఫానుని
ముంచెత్తి వెళ్లమని
డైలీ రప్పిస్తా
కొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలని
ప్రపంచ bank లన్నీ
Lockerలిమ్మని అడిగేస్తా
పొద్దు పొడుపే నువ్వంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్ని కోట్లు కన్నాలే
నీ కలలే
దివిలాగ నేనుంటే
అస్తమానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచన్ల అలలే
నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై
పట్టు బడితివే
చిట్టి నా గుండెకు
నీ ముద్దుల బొట్టూ పెడితివే
సిత్తరాల సిత్రావతి
ఉన్నపాటున పోయే మతి
హాయ్ హాయ్ సూపులో
పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే ఛత్రాపతి
నిన్ను కోరి పుట్టేస్తి
పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి
నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యేస్తి
చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ
ఇంటి పేరు కూడా మార్చేస్తి
నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో
చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై
పట్టు బడితివే
చిట్టి నా గుండెకు
నీ ముద్దుల బొట్టూ పెడితివే
Written by: G. V. Prakash Kumar, Saraswati Putra Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out

Loading...