Credits

PERFORMING ARTISTS
Harini Ivaturi
Harini Ivaturi
Vocals
COMPOSITION & LYRICS
Ravi Basrur
Ravi Basrur
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics
PRODUCTION & ENGINEERING
Vijay Kiragandur
Vijay Kiragandur
Producer

Songtexte

సూరీడే గొడుగు పెట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను
నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు
కాసేది కన్నువాడూ
ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టే పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చే
చినుకుల దూకుతాడూ
ముప్పు కలగక ముందు
నిలబడి ఆపు తాడు
ఏ ఏ ఏ, ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడువిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వేరసి ప్రళయాలే
సైగ ఒకడు, సైన్యమొకడు
కలిసి కదిలితే కథనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇధిలే
నూరేళ్ళు నిలవాలే
ఏ ఏ ఏ, కంచె ఒకడైతే
అది మించే వాడొకడే
ఒకడు చిచ్చుర, ఒకడు తెమ్మర
కలిసి దహనాలే
వేగమొకడు, త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే
సూరీడే గొడుగు పెట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను
నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు
కాసేది కన్నువాడూ
Written by: Krishna Kanth, Ravi Basrur
instagramSharePathic_arrow_out

Loading...