Credits
PERFORMING ARTISTS
Sricharan Pakala
Performer
Shreya Ghoshal
Performer
Rambabu Gosala
Performer
COMPOSITION & LYRICS
Sricharan Pakala
Composer
Rambabu Gosala
Songwriter
Songtexte
కళ్లారా చూశానే నువ్వేనా నువ్వే నేనా
గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా
నీ ఊహల గుస గుస పదనిసలే
ఉయ్యాలే ఊపేనా
నీ ఊసుల మధురిమ హృదయమునే
మైకములో ముంచేసేనా
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీతోనే నడిచెలే ప్రాణం
కడలల్లే నీవుంటే కౌగిలిలోకి రానా నదిలా
కలకాలం ప్రేమిస్తా ఇలా
ఆ కలువల్లే వెచుంటే
నీవే నా చలువై జతపడమని
ఆరాటం ఏంటంటా ఇలా
వాన విల్లై విరిసెలే
నా వయసే నిన్నే తలచి
వెన్నెలల్లే మెరిసేలే
నా కలలా తీరం
నింగి నేలం మనమవుదాం
మురిపంగా కలిసుందామా
ఏదేమైనా నువ్ నా ప్రాణమా
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీ పేరే
పిలిచెలే నా మౌనం
గరినిధ నిసస మధనిస రిగగ
తెలుసునా నీతోనే నడిచెలే ప్రాణం
ప్రాణం ఆ ప్రాణం ఆ
ప్రాణం ఆ ప్రాణం ఆ
ప్రాణం ఆ ప్రాణం ఆ
ప్రాణం ఆ ప్రాణం ఆ
Written by: Rambabu Gosala, Sricharan Pakala

