Songtexte

చిత్రం: 143 (I MISS YOU) (2004) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ తా తడి కంటపడి చంపుతున్నారే వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే తా తడి కంటపడి చంపుతున్నారే వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే ఓయ్... ఓ చాందినీ, ఏయ్... ఏ నందినీ ఓయ్... ఓ అంజనీ ఏంటే ఫోజూ ఏయ్... మీ కళ్ళుపడి, మేం... కంగారుపడి మా... బుర్రంతచెడి లైఫే క్లోజూ ముద్దుగా పిలవడం ముగ్గుల్లో దించడం ప్రేమలో ముంచడం చేస్తారంట ఏంటీ మార్కులు నీలో మార్పులు అంటూ ఇంట్లో తిడతారంట హే దేఖో రే మా జోరే మీరే మ్యాచీసు మీరే మిర్చీసు మీతో వర్రీసు తడి తడి తడి తడి తా తడి కంటపడి చంపుతున్నారే వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే మేం... మేం ఇష్టపడి, మేం... మేం కష్టపడి మేం... మేం మోజుపడి ఎన్నో చేశాం ఆ... ఆ సైగలకే, ఆ... ఆ నవ్వులకే ఆ... ఆ చేష్టలకే బకరాలయ్యాం అయ్యో దేవుడా ఆలోచించకా అన్నీ వాళ్ళకే ఇచ్చేశావా? మళ్ళీ జన్మలో మా అందర్నీ లేడీసల్లె పుట్టించవా? చాల్లేరా... మీగోలా మేమే ఆల్వేజు ఎంతో హేపీసు మీరే బేవార్స్ తడి తడి తడి తడి... తా తడి కంటపడి చంపుతున్నారే వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే తా తడి కంటపడి చంపుతున్నారే వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే
Writer(s): Chakri, Bhaskarbhatla Ravikumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out