Music Video

Credits

PERFORMING ARTISTS
Simha
Simha
Performer
Sridevi Boney Kapoor
Sridevi Boney Kapoor
Performer
COMPOSITION & LYRICS
M S Sudhakar
M S Sudhakar
Composer

Lyrics

అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ చెప్పుకుంటే తప్పులేదే ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా తట్టుకుంటే వప్పుకోదే నిప్పులాటి నీ కొంటె వేదనా నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగా లేచింది వన్నె కన్నె తీగ వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ ఓ ఓ ఓ. ఓ... ఆహ ఆహ. ఆహ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతబెట్టనా వంపుల్ని లెక్కబెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటి పోయా ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి నిలువెల్లా మల్లితోట కావా గంధాలు చిందేల అందాలు పండించవ అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా
Writer(s): Traditional, M S Sudhakar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out