Credits

PERFORMING ARTISTS
A. M. Rajah
A. M. Rajah
Performer
P. Leela
P. Leela
Performer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Composer
P. Narasimha Rao
P. Narasimha Rao
Songwriter
PRODUCTION & ENGINEERING
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Producer

Lyrics

చేయి చేయి కలుపరావె హాయిహాయిగా నదురు బెదురు మనకింక లేదు లేదుగా
ఉం ఉం ఉం ఉం
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా
ఉం ఉహు ఉహు
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా
ఉహు చేయి చేయి
మగని మాటకెదురాడుట తగదు తగదుగా నాతి చెంత విరహము నే తాళలేనుగా
ఉం ఉం ఉం ఉం
మగని మాటకెదురాడుట తగదు తగదుగా నాతి చెంత విరహము నే తాళలేనుగా
అహ చేయి చేయి
వీలు కాని విరహమింక వలదు వలదుగా దాసి మీద వలపు మీకు తగదు తగదుగా
ఉం ఉం ఉహు ఉహు
వీలు కాని విరహమింక వలదు వలదుగా దాసి మీద వలపు మీకు తగదు తగదుగా
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి
Written by: P. Narasimha Rao, S. Rajeswara Rao
instagramSharePathic_arrow_out

Loading...