Lyrics

ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన మనసులోనే నిన్ను దాచుకున్నా నాకు కన్నీరే మిగిలుంది నేస్తాం ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన మనసులోనే నిన్ను దాచుకున్నా నాకు కన్నీరే మిగిలుంది నేస్తాం చేయి జాచి వలపుల వరమాడిగా నువు ఇచ్చేటి బహుమతి ఇదేనా ఉత్తరములో దాచానే నా హృదయుం అది ప్రేమకు కావాలి నవ ఉదయుం ప్రతి ఉదయుం ప్రతి ఉదయుం ప్రతి ఉదయుం ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన మనసులోనే నిన్ను దాచుకుంటే నాకు కన్నీరే మిగిలుంది నేస్తాం చేయి జాచి వలపుల వరమాడిగా నాకు దొరికే గత సుమృతులేనా నిను వీడి నేను మనలేకా నన్ను నేనే వీడి పోతున్నా నిను వీడి నేను మనలేకా లోకానే వీడిపోతున్నా
Writer(s): Bhuvana Chandra, A R Rahman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out