Credits

PERFORMING ARTISTS
Armaan Malik
Armaan Malik
Performer
Yamini Ghantasala
Yamini Ghantasala
Performer
Sricharan Pakala
Sricharan Pakala
Performer
COMPOSITION & LYRICS
Sricharan Pakala
Sricharan Pakala
Composer
Ramesh Vakacharla
Ramesh Vakacharla
Songwriter

Lyrics

ą°Øą°æą°Øą±ą°Øą±‡ ą°Øą°æą°Øą±ą°Øą±‡ ą°Žą°¦ą°²ą±‹ ą°Øą°æą°Øą±ą°Øą±‡
ą°šą±†ą°²ą°æą°Æą°¾ ą°Øą±€ą°•ą±ˆ నే ą°µą±‡ą°šą°¾ą°Øą±ą°²ą±‡
అలుపే రాదే అదుపే లేదే
ą°…ą°Æą°æą°Øą°¾ సమయం సరిపోదులే
అధరాలే మధురంగా కలిసాయే ą°ą°•ą°‚ą°—ą°¾
విరహాలే దూరంగా నిను ą°šą±‡ą°°ą°‚ą°—
అమవాసే ą°Ŗą±ą°Øą±ą°Øą°®ą°æą°—ą°¾ ą°¤ą±‹ą°šą±‡ నువు ą°Øą°µą±ą°µą°‚ą°—
నీలో నను ą°šą±‚ą°øą°¾ą°• నను నేనే ą°®ą°°ą°æą°šą±†ą°Øą±ą°—ą°¾
ą°Øą°æą°Øą±ą°Øą±‡ ą°Øą°æą°Øą±ą°Øą±‡ ą°Žą°¦ą°²ą±‹ ą°Øą°æą°Øą±ą°Øą±‡
ą°šą±†ą°²ą°æą°Æą°¾ ą°Øą±€ą°•ą±ˆ నే ą°µą±‡ą°šą°¾ą°Øą±ą°²ą±‡
అలుపే రాదే అదుపే లేదే
ą°…ą°Æą°æą°Øą°¾ సమయం సరిపోదులే
ą°Øą°¾ గుంఔెలో ą°Ŗą±ą°°ą°æą°Æ రాగాలే మోగే ą°Øą±€ కను ą°øą±ˆą°—ą°²ą±ą°²ą±‹
ą°Øą°¾ ą°•ą°Øą±ą°Øą±ą°²ą±ą°²ą±‹ ą°šą±†ą°²ą°æ అందాలే నలిగే ą°Øą±€ ą°Øą°”ą±ą°µą±Šą°‚ą°Ŗą±ą°²ą±ą°²ą±‹
కలలో ఇలలో ą°Ŗą±ą°°ą°¤ą°æ ą°Šą°¹ą°²ą±ą°²ą±‹
ą°Øą±ą°µą±ą°µą±‡ ą°Øą°¾ ą°•ą°Øą±ą°Ŗą°¾ą°Ŗą°²ą±ą°²ą±‹
ą°®ą±Šą°¦ą°²ą±‹ తుదలో ą°Ŗą±ą°°ą°¤ą°æ ą°˜ą°”ą°æą°Æą°²ą±ą°²ą±‹
ą°šą±†ą°²ą°æą°Æą°¾ ą°Øą±ą°µą±ą°µą±‡ నాలో
అధరాలే మధురంగా కలిసాయే ą°ą°•ą°‚ą°—ą°¾
విరహాలే దూరంగా నిను ą°šą±‡ą°°ą°‚ą°—
అమవాసే ą°Ŗą±ą°Øą±ą°Øą°®ą°æą°—ą°¾ ą°¤ą±‹ą°šą±‡ నువు ą°Øą°µą±ą°µą°‚ą°—
నీలో నను ą°šą±‚ą°øą°¾ą°• నను నేనే ą°®ą°°ą°æą°šą±†ą°Øą±ą°—ą°¾
ą°Øą°æą°Øą±ą°Øą±‡ ą°Øą°æą°Øą±ą°Øą±‡ ą°Žą°¦ą°²ą±‹ ą°Øą°æą°Øą±ą°Øą±‡
ą°’ą°•ą°Ÿą±‡ ą°Ŗą°Øą°æą°—ą°¾ నే ą°¤ą°²ą°æą°šą°¾ą°Øą±ą°²ą±‡
అలుపే రాదే అదుపే లేదే
ą°…ą°Æą°æą°Øą°¾ సమయం సరిపోదులే
Written by: Ramesh Vakacharla, Sricharan Pakala
instagramSharePathic_arrow_out

Loading...