Lyrics

వాడు నడిపే బండి royal enfield వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend వాడు నడిపే బండి royal enfield వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend వాడు వస్తుంటే వీధంతా engine sound మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు band చెప్పకుండానే అయిపోయా నే girlfriend వాడు నడిపే బండి royal enfield వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend हार जाए सब उसकी बातो मे खोकर लेजाए वो सबको खाबो के डर पर उसकी आंखें चमकती चिंगारी जैसे बातो मे बिजली छूता दिलपे ऐसे ఊపిరినే మెలిపెట్టి లాగేస్తుందే నేను ఎక్కడ ఉన్నా వాడి అత్తరు ఘాటు నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే వాడు college canteenలో కూర్చునే చోటు అడవిని తలపించే వాడి తలపై craft ఏ दुनियाలో దొరకదే ఆ body map నన్నెగరేసుకుపోయాడే వాడితోపాటు వాడు నడిపే బండి royal enfield వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend వేగంగా నావైపే దూసుకువచ్చి నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే నన్ను వేధించే వాడివెనక ఖాళీ seat దారులు చూపించు వాడి చూపుడువేలు చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెనవేలు ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు వాడు నడిపే బండి royal enfield వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend వాడు నడిపే బండి royal enfield వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend
Writer(s): Mittapally Surendar, Suresh Bobbili Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out