Credits
PERFORMING ARTISTS
Chaitra Ambadipudi
Lead Vocals
Krishna Kanth
Performer
Mickey J Meyer
Performer
COMPOSITION & LYRICS
Krishna Kanth
Songwriter
Mickey J Meyer
Composer
PRODUCTION & ENGINEERING
Mickey J Meyer
Producer
Lyrics
ఏదో ఏదో తెలియని లోకమా?
ఏదో ఏదో తహ తహ మైకమా?
I'm so into you
I'm so into you
Touch me like you do
Love me like you want it
I'm so into you
I'm so into you
I'm so into you
I'm so into you
కైపే తెర తెగిన పడవా
అలజడుల గొడవా
లోలోపలా మరో తీరమే మరి రమ్మనే
ఎరే వేసిన సాయంత్రమా
నువ్వే నా ఎదురుగా ఉంటే
ఏ మధురిమో తాకే
నీ అధరమే గీసే ఓ చిత్రమే
హాయే వరద నది తీరునా
కనుల ఒడి చేరెను ఈ వేళనా
I'm so into you
I'm so into you
Touch me like you do
Love me like you want it
I'm so into you
I'm so into you
I'm so into you
I'm so into you
ప్రాణం తీసే ఈ అల్లరే
కళ్ళే మూసే ధ్యానాలే
ఈ చలిచలితో ఇలా ఈ తొందరలో ఓ తమాషా తెగబడుతూ పరిగెడుతూ ఉరకలు వేసే
ఈ అతిశయమే పెరిగెనులే కొంచం కొంచం అంతా సొంతం అంటూ
Don't know why
You let the fire in my soul
కార్చిచ్చే కళ్ళంచుల్లో కలలు కలబడగా
మోహం తలుపు తెరిచేనా
తెలిసి పెరిగేనా ఈ వేధన
ఏదో ఏదో తెలియని లోకమా?
ఏదో ఏదో తహ తహ మైకమా?
Written by: Krishna Kanth, Mickey J Meyer

