Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
G.V. Prakash Kumar
Performer
Neeti Mohan
Performer
Bhaskarabhatla
Performer
COMPOSITION & LYRICS
G.V. Prakash Kumar
Composer
Bhaskarabhatla
Songwriter
Lyrics
కొంచం joy... కొంచం హయ్
EnjoyEnjoy చెయ్... వచ్చేసేయ్
లేలే లేలే రాజా లేత లేత రోజా
खोलो खोलो आजा అందాల दरवाजा
లేలే లేలే రాజా నేనే తాజా కాజా
కన్నె కొట్టి लेजा కవ్విస్తా కాంబోజ
ఓరగా చూడగా కాక రేగదా ప్రతివారికి
సన్నగా నవ్వగా మంట రేగదా మగజాతికి
లేలే లేలే రాజా లేత లేత రోజా
खोलो खोलो आजा అందాల दरवाजा
లేలే లేలే రాజా నేనే తాజా కాజా
కన్నె కొట్టి लेजा కవ్విస్తా కాంబోజ
మగవాళ్లు మీరంతా మంచోళ్లు
మంచోళ్లు కాబట్టే మీకెన్నో కష్టాలు
కూసింత సుఖపడదామనిపిస్తే
ముస్తాబై నేనుంటా ఎనకే ఇల్లు
కొంచం joyjoy... కొంచం హయ్
Enjoy చెయ్... వచ్చేసేయ్
(లాల్లాల లాల్లాలా లాల్లాల లాల్లాల లాల్లాలలా)
(లాల్లాల లాల్లాలా లాల్లాల లాల్లాల లాల్లాలలా హే)
హా ఎపుడైనా అలిగిందో ఇల్లాలు
బట్టల్ని సర్దేసి ఎలిపోద్ది పుట్టిల్లు
మీరంతా ఏ పక్కకు పోతారు
నా ఇంటికొచ్చేస్తే చెల్లుకు చెల్లు
కొంచం joy... కొంచం హయ్
Enjoy చెయ్... వచ్చేసేయ్
లేలే లేలే రాజా లేత లేత రోజా
खोलो खोलो आजा అందాల दरवाजा
లేలే లేలే రాజా నేనే తాజా కాజా
కన్నె కొట్టి लेजा కవ్విస్తా కాంబోజ
Written by: Bhaskarabhatla, G. V. Prakash Kumar


