Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Rattan Mohan Sharma
Rattan Mohan Sharma
Performer
COMPOSITION & LYRICS
Shri Shyam Manohar Goswamy
Shri Shyam Manohar Goswamy
Songwriter

Lyrics

ఓం శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం
శ్రీ గణేశాయ నమః
ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య
శ్రీ రామచంద్ర ఋషిః
శ్రీ బడబానల హనుమాన్ దేవతా
మమ సమస్త రోగ ప్రశమనార్ధం
ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం
సమస్త పాపక్షయార్ధం
సీతా రామచంద్ర ప్రీత్యర్ధం
హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే
ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే
శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ
సకల దిక్మండల యశోవితా
ధవళీ కృత జగత్రిత్రయ వజ్రదేహ
రుద్రావతార, లంకాపురి దహన
ఉమామనలమంత్ర, ఉదధి బంధన
దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర
అంజనీ గర్బసంభూత
శ్రీ రామ లక్ష్మణానందకర
కపిసైన్య ప్రాకార
సుగ్రీవసాహాయ్యరణ, పర్వతోత్పాటన
కుమార బ్రహ్మ చారిన్, గభీరనాథ
సర్వపాప గ్రహవారణ, సర్వ జ్వరోచ్చాటన
డాకినీ విద్వంసన ||
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీర వీరాయ
సర్వ దుఃఖనివారణాయ, గ్రహమండల
సర్వ భూత మండల, సర్వ పిశాచ మండలోచ్చాటన
భూత జ్వర, ఏకాహిక జ్వర, ద్వాహిక జ్వర
త్రాహిక జ్వర, చాతుర్ధిక జ్వర, సంతాప జ్వర, విషమ జ్వర, తాప జ్వర
మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది
యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ
ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః
ఆం హాం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి
ఓం హం, ఓం హం, ఓం హం ఓం హం
ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే, శ్రవణ చక్షుర్భూతానం
శాకినీ డాకినీనాం విషమ దుష్టానాం, సర్వ విషం హర హర
ఆకాశం భువనం, భేదయ భేదయ
ఛేదయ ఛేదయ, మారయ మారయ, శోషయ శోషయ
మోహయ మోహయ, జ్వాలాయ జ్వాలాయ
ప్రహారయ ప్రహారయ, సకల మాయాం, భేదయ భేదయ
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వగ్రహో చ్చాటన పరబలం క్షోభయ క్షోభయ
సకల బంధన మోక్షణం కురు కురు, శిరఃశూల
గుల్ప్హశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ
నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్
యక్షకుల, జలగత బిలగత
రాత్రిమ్చర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా
రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాచ్చేదయ ఛేదయ
స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ
సర్వారిష్టాన్నాశయ నాశయ
సర్వశత్రూన్నాశయ నాశయ
అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా
ఇతి విభీషణ కృత హనుమాన్ బడబానల స్తోత్రం సంపూర్ణం
ఓం
ఓం
Written by: Ravi Sharma, Shri Shyam Manohar Goswamy
instagramSharePathic_arrow_out

Loading...