Music Video

Garam Garam Chilaka Full Video Song || Rabhasa Video Songs || Jr Ntr, Samantha, Pranitha
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Sri Krishna
Sri Krishna
Performer
Deepu
Deepu
Performer
Bindu
Bindu
Performer
Parnika
Parnika
Performer
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Shree Mani
Shree Mani
Songwriter

Lyrics

హే గరం గరం సిలికా నను కెలికినావు గనక నీ अब्बाजान దెబ్బై పోయే మోతె మోగిందే హే పరంపురం గిలక ఎం పెట్టినవే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటె ఠంగమంటాడే మందుపాతరంటి మీసమే ఉప్పు పాతరేసి రోషము మక్కెలిరక్కొట్టే ధైర్యమే చూశాలే నీలోనే చేశాలే సలామ్ హే పిస్తా లాగ వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడడ్డొస్తాడో చూస్తాలే వస్తే ఇరగదీస్తా ఎహె ఎడాపెడా వాయిస్తా తడాకా చూపిస్త నాన్నపే దీపే దివాణాల మోతె మోగిస్తా హే గరం గరం సిలికా నను కెలికినావు గనక నీ अब्बाजान దెబ్బై పోయే మోతె మోగిందే హే రావే నిప్పు రవ్వ నీ సోకె అగ్గిపుల్ల నిను తూకం వెయ్యనివ్వ, నా ముద్దే తీర్చవా హే సిగ్గు సగ్గు జావా ఓంపెయ్యమాకు బావ నీ కోర మీసా యావ కాసేపు ఆపవా ఒళ్ళంతా సర్రంటు currentలా నన్నంటుకున్నావే ఓ మరదలా దిల్ అంతా జిలాపుట్టి చచ్చెన్తలా Love అంటించేసావే ఓ దురదలా కాటా వేసిపోర పాటుగా నాకు ముద్దు ముద్దే నీటుగా తెగవాడై ఆడైరా అదే పనీ పాటగా హే దద్దరిల్లి పోయేలా అత్తారింటిలోన హే శివాలెత్తి పోతున్న సవారికే రానా హే నిఖార్సైన కుర్రాన్నే నిఘా పక్క చేయనా నీ నఖ శిఖ కోకా రాయికే పట్టించేసేవైనా ఏయ్ వేడి పాల కుండ నా గుండె బుజ్జికొండ ఏ కన్నం వేయకుండా నువ్వు ఖాళి చేసేయ్ రా నీ పిట్టా నడుం మడత నే పట్టి సక్కబెడతా నీ ఉట్టి నేను కొడతా హే సిద్ధంగుండవె గారంగా చిటికేసి నా బుగ్గల్లో ఏ సిగ్గు మొగ్గల్లో మగ్గించావే చొక్కాలా బట్టేసి నా దిల్లునే మొత్తంగా బొత్తాలే కొట్టేశావ్ Dynamite-u లాంటి పిల్లడే diamond ring పెట్టె అల్లుడే వీణ్ణి చూస్తే మొదలయ్యే ఇక కాలు జారుడే హే మెరుపు దాడి చేసైనా మెరుపు తీగ పైన నీ విరుపు ఒడిసి పెట్టయినా విర్రవీగి పోనా హే ఉరుములాంటి కుర్రాన్నే తరుముకుంటూ రానా నాకన్నా తురుముగాదె లేడే పిల్ల సంజోలా
Writer(s): S Thaman, Sri Mani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out