Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Hariharan
Hariharan
Performer
Chiranjeevi
Chiranjeevi
Actor
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
Mummy చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి
ముద్దైనా తినదే పరిగెత్తే పైడిలేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏంచేయాలి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddyకు ఊపిరిలో మురిసే కూచిపూడి
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో
నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లి
పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలో మురిసే కూచిపూడి
వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా
వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా
రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా
ఓ వంక నీకు, ఓ వంక నాకు
ఆవిరి పడుతూనే మీ mummy
High-pitchలో musicఅల్లే తిడుతుంటుందే
మన తుమ్ములు duetలల్లే వినపడుతుంటే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddyకు ఊపిరిలో మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి
ముద్దైనా తినదే పరిగెత్తే పైడిలేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏంచేయాలి
Written by: S. A. Raj Kumar, S. A. Rajkumar, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...