Music Video

Manmadha Raja
Watch {trackName} music video by {artistName}

Upcoming Concerts for Shankar Mahadevan & Malathi

Credits

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
Malathi
Malathi
Performer
COMPOSITION & LYRICS
Dhina
Dhina
Composer
Veturi
Veturi
Songwriter

Lyrics

రాజా రాజా నా మన్మధ రాజా నీకై వేచెను రోజా వడిలో చేర్చుకో రాజా మన్మధ రాజా మన్మధ రాజా కన్నె మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయస్సునే మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మధ రాజా నా మన్మధ రాజా హేయ్' మన్మధ రాజా మన్మధ రాజా పొగరు మీద ఉన్నాడే వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చిముదిరి వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే హే' మన్మధ రాజా మన్మధ రాజా ఏ జిల్ల ఏ జిల్ల ఏ జిలకు జిక్క జిల్ల ఏ జిల్ల ఏ జిల్ల ఏ జిలకు జిక్క జిల్లా నన్నే పిల్లాడ్ని చేసి ప్రేమ పిచ్చోడ్ని చేసి పాప నీ వెంట తిప్పావే తిప్పావే తిప్పావే రక్తం చల్లారబెట్టి రాత్రి తెల్లార్లుపట్టి బాబు నా గుట్టు దోచావే దోచావే దోచావే నీ నోరంటుకుంటే ముద్దులకిష్టం నీ చీరంటుకుంటే సిగ్గుల కష్టం హేయ్' నా చాప కింద నీరైనావు నన్ను ఆ నీటి చేపై ముద్దాడావు నీ సొగసంతా చాపల్లే పరిచేస్తాలే నీ వయసంతా వాటేసి మురిపిస్తాలే కొత్త అందాల మత్తుల్లో కునుకేస్తాలే హేయ్' రాజా రాజా రాజా మన్మధ రాజా చేసై చేసై చేసై మల్లెల పూజా హేయ్' రాజా రాజా రాజా మన్మధ రాజా చేసై చేసై చేసై మల్లెల పూజా నా మనసే అడగవచ్చి నీ వయసే ముడుపులిచ్చి నా వంటి గంట కొట్టావే ఆఁ కొట్టావే ఆఁ కొట్టావే నా పైట జారనిచ్చి చూసావే గుచ్చి గుచ్చి సొగసుల్లో చిచ్చు పెట్టావే పెట్టావే పెట్టావే పచ్చి పాలల్లే నేను విరిగానమ్మో పాల పొంగంటి నిన్ను మరిగానమ్మో జున్ను ముక్కంటి బుగ్గే జుర్రేసావు చమ్మచక్కాడి నన్నే చంపేసావు ఏ' నా కోసం రాతిరి రాసిచ్చావు తొలి కూతేసే కోడిని కోసేశావు ఆహఁ రంగేళి రంభలే రంకేశావు హేయ్' రాజా రాజా రాజా మన్మధ రాజా చేసై చేసై చేసై మల్లెల పూజా రాజా రాజా రాజా మన్మధ రాజా చేసై చేసై చేసై మల్లెల పూజా మన్మధ రాజా మన్మధ రాజా కన్నె మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతానే మన్మధ రాజా నే మన్మధ రాజా నా మన్మధ రాజా మన్మధ రాజా కన్నె మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి నన్ను గుచ్చి చంపెయిరా...
Writer(s): Veturi, Dina Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out