Credits

PERFORMING ARTISTS
Murali
Murali
Performer
M. M. Srilekha
M. M. Srilekha
Performer
Parthasarathy
Parthasarathy
Performer
Allu Arjun
Allu Arjun
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

హోయి బన్నీ, బన్నీ
బన్నీ, బన్నీ హోయ్
Bunny, bunny, bunny, bunny
నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ
అన్నీ కాదు అందుకోరా కొన్ని
అన్నీ కాదు అందుకోరా కొన్ని
అల్లుడు ఎప్పుడు అవుతావని అడుగుతుంది పిన్ని
అల్లుడు ఎప్పుడు అవుతావని అడుగుతుంది పిన్ని
Bunny, bunny
చిన్ని, చిన్ని
చిన్ని, చిన్ని, చిన్ని, చిన్ని
చెంప మీద ముద్దులతో దున్ని
ఎత్తుకెళ్తా పథకమే పన్ని
ఎత్తుకెళ్తా పథకమే పన్ని
ఎవడైనా అడ్డవస్తే పంపేస్తా తన్ని
ఎవడైనా అడ్డవస్తే పంపేస్తా తన్ని
Bunny, bunny
చిన్ని, చిన్ని, చిన్ని, చిన్ని
Bunny, bunny, bunny, bunny
నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ
చిన్ని, చిన్ని, చిన్ని, చిన్ని
చెంప మీద ముద్దులతో దున్ని
ఆహ్-ఆహ్, ఈదిలోన దాగుంది గుడు బటాని
(గుడు బుటాని గుడు బుటాని)
హా పట్టులోన దొరికింది బల్లి బటాని
(బల్లి బఠాణి బల్లి బఠాణి)
హే ఒంటిగంట కొట్టాక ఒంపుల్లో జారి
(ఒంపుల్లో జారి ఒంపుల్లో జారి)
అరె జంట నువ్వు కట్టాక జంపు జిలని
(జంపు జిలని జంపు జిలని)
వదిలి పెట్టను దాన్ని అందాన్ని
విడిచిపెట్టకు వాణ్ణి పరువాన్ని
హే వద్దు వద్దు ఉత్తుత్తి బాతకాని
చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని
వినరా బన్నీ, ఏంటే చిన్ని
Bunny, bunny, bunny, bunny
నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ
అన్నీకాదు అందుకోర కొన్ని
అన్నీకాదు అందుకోర కొన్ని
అల్లుడు ఎప్పుడు అవుతావని అడుగుతుంది పిన్ని
అల్లుడు ఎప్పుడు అవుతావని అడుగుతుంది పిన్ని
హా పగలు రేయి పట్టాలి సరసాల గిర్ని
(సరసాల గిర్ని సరసాల గిర్ని)
హే పడుతుంటే నువ్వనాలి ఓర్నీ వార్నీ
(ఒర్నీ వార్నీ ఒర్నీ వార్నీ)
హే పానుపెక్కి చేయాలి జలసాల జర్నీ
(జలసాల జర్నీ జలసాల జర్నీ)
నే చేస్తుంటే ముయ్యాలి నోర్ని దూర్ని
(నోర్ని డోర్ని నోర్ని డోర్ని)
హే చాకులాంటి బోడీ అమ్మాని
సందు చూసి కాని సుఖాన్ని
హే ఇయ్యాల ఆపాలి కోసే కొడ్ని
కూసేలా చూడాలి మంచాల కొళ్ళని
Bunny, bunny
హే చిన్ని, చిన్ని, చిన్ని
Hey bunny, bunny, bunny, bunny
నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ
అన్నీకాదు అందుకోర కొన్ని
అన్నీకాదు అందుకోర కొన్ని
అల్లుడు ఎప్పుడు అవుతావని అడుగుతుంది పిన్ని
అల్లుడు ఎప్పుడు అవుతావని అడుగుతుంది పిన్ని
చిన్ని, చిన్ని, చిన్ని, చిన్ని
చెంప మీద ముద్దులతో దున్ని
ఎత్తుకెళ్తా పథకమే పన్ని
ఎత్తుకెళ్తా పథకమే పన్ని
ఎవడైనా అడ్డవస్తే పంపేస్తా తన్ని
ఎవడైనా అడ్డవస్తే పంపేస్తా తన్ని
Bunny, bunny
చిన్ని, చిన్ని
Written by: Chandra Bose, Chandrabose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out

Loading...