Lyrics

పల్లవి [అతడు] యే... రాజయోగం వచ్చిందయ్యో నీకూ... యే... మంచిరోజులొచ్చాయిలే నేడూ... [కోరస్] రాజాధి రాజా వీరాధి వీర నీకు వందనాలు కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు [కోరస్] నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడ రార రార ||రాజాధిరాజా|| [అతడు]పువ్వుల చొక్కా తొడిగా వంటే ఎవరీ మన్మధుడని అంటారయ్య నిన్ను కళ్ళజోడు పెట్టావంటే సినిమా హిరోలాగే ఉంటావయ్య నువ్వు గురువానీది ఆ సింహరాసి కాదా మొనగాళ్ళైన నీ కాళ్ళు మొక్కలేదా [కోరస్]ఎందరెందరో మెచ్చినవాడు మా ఊరికే వచ్చాడు ఊరంతా అదిరేలా విందులు చేయాలి ఆకాశం అదిరేలా చిందులు తొక్కాలి ||ఊరంతా||రాజాధిరాజా|| చరణం 2[అతడు]అన్న అదేంటన్నా అట్ట పడిపోయావ్ ఇందాకడ్నించి మీరేంచేత్త నార్రా మిమ్మల్ని పొగుడుతూ పాడతానావండి అద్ది అందికే దిష్టి తలిగి కిందడిపోయాను ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి ఇప్పుడు తిడతా పాడండ్రా కుదరదండి ఏ మిమ్మల్ని పొగుడుతూ పాడ్డానికే డబ్బులిచ్చారండి ఓ... ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా అయితే ఒకే తిట్టండ్రా [కోరస్]సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ నువు పక్కనుంటె ఊరకుక్క చచ్చినంత కంపు ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా నీ దిమ్మదిరిగి దొంగకోళ్ళ చూపు చూడమాకు హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక||2||[అతడు]అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రాకు పెంట నాయాల రే గోతికాడ నక్క నీ గుడ్డలూడదీసి నిన్ను చెప్పుతోటి కొట్ట ||పెంట నాయాల|| ఆ పండిరా రేయ్ మీకు దన్నమెడతానురాబాబు మీరు తిడతుంటే నామీద నాకే అసహ్యం ఏసేతుందిరా ఫస్ట్దే కంటిన్యూ అయిపోండమ్మా అలాగలాగే పాడిండిరా ||రాజాధిరాజా||
Writer(s): E.s. Murthy, S.a.raj Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out