Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Raghu Dixit
Performer
Nani
Actor
Anupama Parameswaran
Actor
Rukshar Mir
Actor
COMPOSITION & LYRICS
Hiphop Tamizha
Composer
Sreejo
Lyrics
Lyrics
ఉరిమే... మనసే...
ఉప్పెనై ఉన్న గుండెనే
నేడు నిప్పులే చిమ్మనీ
ఏ నీడలా నువ్వు లేనిదే
నేను నేనుగా లేననీ
ఏ ఉన్న చోట ఉండనియ్యదే
ఉరిమే... మనసే...
రెప్పనైన వెయ్యనియ్యదే
తరిమే... మనసే...
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీకోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం
జ్ఞాపకాలే గుచ్చుతుంటే చిన్ని గుండెనే
నిన్ను తాకే హాయినిచ్చే కొత్త ఆయువే
యుద్ధం కోసం నువ్వే సిద్ధం నీలో నేనే ఆయుధం
నీవే త్యాగం నీవే గమ్యం
నాలో లేదే సంశయం
ఛల్ ఛల్ ఛల్
తుఫాను వేగమై ఛలో ఛలో
ఘల్ ఘల్ ఘల్
ఆ గెలుపు చప్పుడే ఈ దారిలో
పరుగుతీసే ప్రాయమా
ఊపిరై నా ప్రేమ తీరం చేరవే
ప్రపంచమే వినేట్టుగా
ఈ ప్రేమ గాధ చాటవే
ఉన్న చోట ఉండనియ్యదే
ఉరిమే... మనసే...
రెప్పనైన వెయ్యనియ్యదే
తరిమే... మనసే...
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీకోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం
ఉన్న చోట ఉండనియ్యదే
ఉరిమే... మనసే...
రెప్పనైన వెయ్యనియ్యదే
తరిమే... మనసే...
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీకోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం (ఎదురే చూసే ఏకాంతం)
Written by: Hiphop Tamizha, Sreejo


