album cover
Urime Manase (From "Krishnarjuna Yudham")
album cover
Urime Manase (From "Krishnarjuna Yudham") was released on March 15, 2018 by T-Series as a part of the album Urime Manase (From "Krishnarjuna Yudham") - Single
BPM68
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

(అల హలహ్)
(శహాలా తుటుబ్బి ఉహలక్ తుంబనాకి)
(తమాలా తుసుసునకి తుమిసాకి)
(ఏ-హే, తుంబినౌ)
(ఉరిమె మనసే)
ఉప్పెనై వున్న గుండె
నేడు నిప్పులే చిమ్మని
ఏ నిదాలా నువు లేనిదే
నేను నేనుగా లేనని
ఎ, వున్న చోట ఉండనియదే
ఉరిమె మనసే
రెప్పనైనా వెయ్యనియ్యదే
తరిమె మనసే
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీ కోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం
జ్ఞాపకాలే గుచ్చుతుంటే
చిన్ని గుండెనే
నిన్ను తాకే హాయినిచ్చే
కొత్త ఆయువే
యుద్ధం కోసం నువ్వే సిద్ధం
నీలో నేనే ఆయుధం
నీవే ధ్యానం నీవే గమ్యం
నాలో లేదే సంశయం
చల్, చల్, చల్
తుఫాను వేగమై
చలో, చలో
ఘల్, ఘల్, ఘల్
ఆ గెలుపు చప్పుడే ఈ దారిలో
పరుగు తీసే ప్రాయమ
ఉపిరై నా ప్రేమ తీరం చేరవే
ప్రపంచమే వినెట్టుగా
ఈ ప్రేమ గాథ చాటావే
ఉన్న చోట ఉండన్నియదే
ఉరిమె మనసే
రెప్పనైనా వెయ్యనియ్యదే
తరిమె మనసే
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీ కోసం
ఎప్పుడో నిధై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం
ఉన్న చోట ఉండన్నియదే
ఉరిమె మనసే
రెప్పనైనా వెయ్యనియ్యదే
తరిమె మనసే
వెతికా నేనై ఆకాశం
మిగిలా శ్వాసై నీ కోసం
ఎప్పుడో నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం
ఎదురే చూసే ఏకాంతం
Ye-ye
Written by: Hiphop Tamizha, Sreejo
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...