Music Video

Music Video

Lyrics

Hello one, two, three
పిల్లి కళ్ళ పాప
పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప
Books-uనుండి looks నాపై తిప్పనంటదే
అయినా నచ్చేసిందే
అయినా నచ్చేసిందే
Shop-uలోన చేప నీ నడుముకాంత ఊప
దారుణంగా దారు లాగా ఎక్కెస్తున్నదే
అయినా నచ్చేసిందే
అయినా నచ్చేసిందే
(జారీ జారీ చిన్ని గుండె జారీ కింద పడితే
సూడకుండా దాన్ని తొక్కుతున్నవే పిల్ల
లాగి లాగి ఉన్న ఊపిరoత పట్టి లాగి
లేవకుండా దాన్ని సంపుతున్నవే మల్లా)
పదే పదే pageలు అట్ట తిప్పి సూడపోతే
పడి పడి సస్తూ ఉన్న తిరిగి సూడవెంటే
ఇలా face-u ఇస్తే turning పెరిగిపోద నాలో feeling
Life కున్నా only meaning నువ్వే నా darling
ఒసోసి రాకాసి నన్నే silenceతో చంపేసి
నాలో violence ఏ పెంచేసి నాతో ఆడిస్తున్నావే
పేకాటే ఆడిస్తున్నవే
అయినా నచ్చేసిందే
అయినా నచ్చేసిందే
పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప
Books-uనుండి looks నాపై తిప్పనంటదే
(ఒక్క సూపు సాలు అంటూ అడిగినాడనా
సీన్న సైగ కోసం ఎంత తిరిగినాడనా
పిల్లగాడి గోల ఎందో ఒక్క పాలి సూడాకుండ
ముప్పు తిప్పలేత్తకాడ్నీ ఇలా, పిల్లా)
గుడి బడి నువ్వే అంటూ నేను తిరుగుతుంటే
మడి మడి అంటూ అంటి ముట్తనియ్యవెంటే
Yes-u అంటే నేనే మోడి కాదు అంటే కాన బోడి
Life కాలిపోయే బీడీ రావే న జోడీ
ఆ ఒసోసి రాకాసి నువ్వే చూపుల్తో చంపేసి
నన్నే pageల చింపేసి గాలో ఎగరేస్తున్నావే
మేఘల్లో కలిపేస్తున్నావే
అయినా నచ్చేసిందే
యాడో touch చేసిందే
Written by: Prasanna Kumar Bezawada, Shekar Chandra
instagramSharePathic_arrow_out

Loading...