album cover
Mudinepalli
5,560
Telugu
Mudinepalli was released on August 31, 2014 by Lahari Music as a part of the album Gentleman (Original Motion Picture Soundtrack)
album cover
Release DateAugust 31, 2014
LabelLahari Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM101

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Sahul Hameed
Sahul Hameed
Performer
Swarnalatha
Swarnalatha
Performer
Malgudi Shubha
Malgudi Shubha
Performer
L. Shankar
L. Shankar
Music Director
Arjun
Arjun
Actor
Madhubala
Madhubala
Actor
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Rajasri
Rajasri
Lyrics

Lyrics

ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి వాగల్లె నడిచావే
నీ బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్ని రట్టు చేసి నన్నీడ పిలిచేనే
(ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా)
(పల్లి పల్లి
ముదినేపల్లి పల్లి
పల్లి పల్లి
ముదినేపల్లి)
కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట
పసుపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట
చింతపల్లి చిన్నోణ్ణి చూడు నీకు వరసంట
వరస కాదు నాకంట మనసు ఉంటే చాలంట
పగలు రేయి
(నీతో ఉంటా)
ఉన్నావంటే
(అది తప్పంట)
కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేస్తావే
తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట
నోటి పంట కాదంట పాడిపంట చూడంట
నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట
ఆశ పడిన మావయ్యది అందమైన మనసంట
అందం చందం
(నీకే సొంతం)
వెన్నెలలోనే
(యెసా మంచం)
పైరగాలుల పందిరిలోన కరిగిపోదాం మనం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూసావో నెల తప్పేనమ్మా
బుట్ట మీద బుట్ట పెట్టి నేను పువ్వులమ్ముతుంటే కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు గాలాలే యేసావే
(పల్లి పల్లి
ముదినేపల్లి పల్లి)
ముదినేపల్లి
(పల్లి పల్లి)
నానేపల్లి
(ముదినేపల్లి)
అనకాపల్లి
(పల్లి పల్లి)
కొండాపల్లి
(ముదినేపల్లి)
ముదినేపల్లి
(పల్లి పల్లి)
నానపల్లి
Written by: A. R. Rahman, Rajasri
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...