album cover
Mandara Buggaloki
album cover
Mandara Buggaloki was released on January 1, 2001 by Aditya Music as a part of the album Daddy (Original Motion Picture Soundtrack)
BPM150
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా
మాదాపూర్ గుట్టల్లోకి walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు
నీ టెక్కేమో hi-tech అంతుందే బుల్లెమ్మ
నీ పట్టేమెుు నా పైట పాకిందంటమ్మ
నీ యవ్వారం ఎందాక వచ్చేరో
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా
మాదాపూర్ గుట్టల్లోకి walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు
ఎల్లారెడ్డీ తోటకాడా నారింజుందమ్మెుు
రంగు తీపి పులుపు చూస్తే నీరేంజుందమ్మెుు
సింగంలాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే
చీరా రైకా కలవని చోట survey చేస్తాడే
చిలిపిగ చినుకై చెంతకొస్తా
జడుసుగ తాకి వణుకులిస్తా
నీ చూపే సోకిదంటే పచ్చగడ్డి బగ్గేరో
నీ చెయ్యే తాకిందంటే ఏమైపోతారో
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా
మాదాపూర్ గుట్టల్లోకి walking కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు
సిమ్లా పండు సిమ్రానంటు బిరుదిస్తాడమ్మెుు
దొంగా పండు దొంగను అంటూ కొరికేస్తాడమ్మెుు
నడుమే చూస్తే నర్సాపూరు train అంతుందమ్మెుు
జడలే వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మెుు అమ్మెుు
బిగి కౌగిళిలో బిడియమంతా
బిత్తర చూపులు చూస్తుూ ఉంటే
తెల్లారి పోయేదాకా పేచీ పెట్టి చంపొద్దే
చల్లారి రాతిరిదంత waste అయిపోతుందే
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే secret-u చెవిలో చెప్పమా
మాదాపూర్ గుట్టల్లోకి walking-కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మెు
నీ టెక్కేమో హై-టెచ్ అంతుందే బుల్లెమ్మ
నీ పట్టేమెుు నా పైట పాకిందంటమ్మ
నీ యవ్వారం ఎందాక వచ్చేరో
Written by: S. A. Raj Kumar, Srinivas
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...