Video musical

Mooga Kadalai ponge manase new song II Dooram Karigina Lyrical | #Jetty | Sid Sriram | Shree Mani
Mira el video musical de {trackName} de {artistName}

Incluido en

Créditos

PERFORMING ARTISTS
Sid Sriram
Sid Sriram
Performer
COMPOSITION & LYRICS
Karthik Kodakandla
Karthik Kodakandla
Composer
Sri Mani
Sri Mani
Lyrics

Letra

ధీమ్ ధీమ్ తనన నా ధిర ధీమ్ ధీమ్ తనన నా దూరం కరిగినా మది మౌనం కరుగునా తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపిభావం చెప్పలేనిదేనా దూరం కరిగినా మౌనం కరుగునా మౌనం కరిగినా అభిమానం కరుగునా కొంటె కొంటె చూపులెన్నో రెప్ప గడపదాటుతున్నా గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా నా కలలే సెలవే నీ కలలే కొలువే మూగకడలై పొంగె మనసే మూగఅలలే ఎగసెనే మేఘమదిలో చినుకు వరసే కరిగి కురిసేదెపుడులే చిన్ని చిన్ని అడుగులెన్నో నువ్వు వెళ్లే దారిలోన మధ్యనున్న అడ్డుగీత దాటలేనిదేనా నీ పిలుపే మధురం Oh నీ తలపే కథనం తేనె ఉనికే ఏది అంటే పువ్వు ఎదలో స్థానమే నాకు ఉనికే ఏది అంటే నువ్వు నడిచే తీరమే కొత్త కొత్త రోజులెన్ని కాలం అల్లి జల్లుతున్నా నువ్వూనేను అందులోన రేయిపగలమేనా
Writer(s): Karthik Kodakandla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out