Paroles
నిప్పులా శ్వాస గ గుండెలో ఆశగా, తరతరాల ఎదురు చూపులో
ఆవిరైన నీ కన్నీళ్ళు
ఆనవల్లు ఈ సంకెల్లు
రాజ్యము ఉలికిపడు
మాహిష్మతి సామ్రాజ్యం
అస్మాకం అజయం
ఆ సూర్య చంద్రతార
వర్ధతాం అభివర్ధతాం
దుర్భేద్యం దుర్నిరీక్ష్యం
సర్వ శత్రు భయంకరం
అశ్వచతురంగ సైన్యం
విజయధామ్ ధిగ్ విజయధామ్
ఏకధుర ధిగమధుర్ధే
భవతే యస్య వీక్షణం
తస్య శీర్షం ఖడ్గ ఛిన్నం
తతధ రణ భూతయే
మాహిష్మతి గగనశీలే
ధూరాజతే నిరంతరం
అశ్వధ్వయ ఆదిత్యం, నిహస్వర్ణ సింహాసన ధ్వజం
Written by: Inaganti Sundar, K. Siva Shakthi Datta, M.M. Keeravani


